Switch to English

‘గేమ్ చేంజర్’ లుక్‌తో ఏరువాక సంబ‌రాలు జ‌రుపుకున్న గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

RRRతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్నారు మ‌న రామ్ చ‌ర‌ణ్‌. ఇప్పుడు చ‌ర‌ణ్ క్రేజ్ ప్ర‌పంచ‌మంతా పాకింది. ఆయ‌న నెక్ట్స్ సినిమాల కోసం అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు, బాక్సాఫీస్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్ర‌స్తుతం మ‌న గ్లోబ‌ల్ స్టార్ చేస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అందరూ ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్లు ముందు ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు సంబందించిన లుక్ ఒక‌టి నెట్టింట లీకైన సంగ‌తి తెలిసిందే. అందులో ఆయ‌న వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని సైకిల్ తొక్కుతున్న‌ట్లు ఉంది.

ఇంకేముంది ఫ్యాన్స్ ఊరుకుంటారా! త‌మ అభిమాన క‌థానాయ‌కుడిని ఫాలో అయిపోయారు. వివ‌రాల్లోకి వెళితే క‌ర్నూలు జిల్లా గుడిక‌ల్ ప్రాంతంలోని రామ్ చ‌ర‌ణ్ అభిమానులు.. గేమ్ చేంజ‌ర్ లుక్‌ను అచ్చు గుద్దిన‌ట్లు దింపేశారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఊరంతా సైకిళ్ల‌పై తిరిగిన అభిమానులు ఏరువాక సంబ‌రాల‌ను చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ అభిమానులు రామ‌కృష్ణ‌, ప్ర‌కాష్‌, ఉరుకుందు, న‌డ‌వ‌ల్ల‌య్య‌, పులికొండ‌, శేఖ‌ర్‌, వీరేష్‌, భీమ్ రెడ్డి, హ‌రికృష్ణ‌, వీరేష్‌.బి, చైత‌న్య‌, మ‌దారి దొరె, న‌రేంద్ర‌, శివ త‌దిత‌రులు పాల్గొన్నారు.

150 COMMENTS

  1. Hey! I understand this is somewhat off-topic however I needed to ask.
    Does running a well-established blog such as yours take a
    lot of work? I am completely new to running a blog but I do write in my diary daily.
    I’d like to start a blog so I will be able to share my own experience and thoughts online.
    Please let me know if you have any kind of suggestions or tips for new aspiring
    bloggers. Appreciate it!

  2. Hey there! I know this is kinda off topic however , I’d figured I’d ask.
    Would you be interested in trading links or maybe guest authoring a blog post or vice-versa?
    My blog discusses a lot of the same subjects as yours and I
    think we could greatly benefit from each other. If you might be interested feel free to send me
    an e-mail. I look forward to hearing from you! Awesome blog
    by the way!

  3. I think what you posted was very logical. But, what about this?
    suppose you added a little information? I ain’t suggesting your information is not solid.,
    however what if you added something to possibly grab people’s attention? I mean ‘గేమ్ చేంజర్’
    లుక్‌తో ఏరువాక సంబ‌రాలు జ‌రుపుకున్న గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ – TeluguBulletin.com is a little vanilla.

    You might look at Yahoo’s front page and note how they create
    article titles to grab people to open the links. You might try adding a video or a related pic or two to get people interested about everything’ve got to say.
    In my opinion, it would make your posts a little bit more
    interesting.

  4. Its like you read my mind! You appear to know a lot about this, like you wrote the book in it or something.
    I think that you can do with some pics to drive the message home a little bit, but instead of that, this is great blog.
    A fantastic read. I’ll definitely be back.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...