Switch to English

Ram Charan Birthday Special: తెరపైనే కాదు.. ఆఫ్ లైన్ స్టయిలింగ్ లోనూ ‘మిస్టర్ కూల్’.. రామ్ చరణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంటే మాస్ హీరో ఇమేజ్ ఉన్న హీరో. కమర్షియల్ సినిమాను పుల్ చేయగల హీరో. అయితే.. తనలో ఉన్న లవర్ బాయ్, క్లాస్ లుక్ ను కూడా రామ్ చరణ్ నిరూపించుకున్నాడు. డ్రెస్సింగ్ తో తన లుక్ పర్ఫెక్ట్ గా ఉంచేందుకు రామ్ చరణ్ (Ram Charan) మొదటి నుంచీ ప్రాధాన్యం ఇస్తాడు. సినిమాల్లో ఆయన కనిపించే స్టయిల్, డ్రెస్సింగ్ ఇందుకు నిదర్శనం. రామ్ చరణ్ (Ram Charan) కు ఉన్న మరో ఇంట్రెస్ట్ ఆఫ్ లైన్ లుక్స్ లో కూడా హుందాగా కనిపించాలని. ప్రైవేట్ పార్టీస్ అయినా.. అతిధిగా వెళ్లే కార్యక్రమాలైనా, ఫంక్షన్లైనా రామ్ చరణ్ లుక్స్ తెరపై చూసినట్టే ఉంటాయి. స్టయిలింగ్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఉపాసన (Upasana) కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

పాత్రలను బట్టి..

సినిమాలో పాత్రను బట్టి క్యాస్టూమ్స్ సిద్ధం చేయిస్తూంటారు హీరోలు. రామ్ చరణ్ (Ram Charan) ను పరిశీలిస్తే ప్రతి చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ (RRR) వరకూ విభిన్నమైన పాత్రలే చేశారు. క్యాస్టూమ్ బేస్డ్ పాత్రలు చేయకపోయినా వాటిలో వేరియేషన్స్ బట్టి దుస్తులు ధరించే పాత్రలు చేశారు. రంగస్థలంలో పల్లెటూరి అబ్బాయిగా రఫ్ లుక్ లో కనిపించేందుకు ఆయన సోదరి సుస్మిత రకరకాల డిజైన్లతో లుంగీలు, షర్టులు సిద్ధం చేశారు. మగధీర, ఆర్ఆర్ఆర్ లో ఆయా పాత్రలకు తగ్గట్టు స్టైలింగ్ సరిపోయేలా చూసుకున్నారు. ధ్రువలో పోలిస్ అధికారిగా ఫిట్ గా కనిపించారు. ఇలా పాత్రలకు తగ్గట్టు ఆయన కనిపించే లుక్ విషయంలో రామ్ చరణ్ (Ram Charan) చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఆస్కార్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ వేసుకున్న బ్లేజర్స్ ఆయనకు ఎంతో అందం తీసుకొచ్చాయి.

బెస్ట్ డ్రెస్ట్ మెన్..

ఆమధ్య అమెరికా (America) లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ (Golden globe) అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ తన ఔట్ ఫిట్ తో కార్యక్రమంలో అందరి దృష్టి ఆకర్షించారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ డ్రెస్డ్ మెన్ టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయుడిగా రామ్ చరణ్ నిలిచారని ప్రముఖ కాలమిస్టులు కూడా పేర్కొన్నారు. ఫిట్ నెస్ విషయంలో కూడా రామ్ చరణ్ (Ram Charan) నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. వ్యాయామం చేస్తూ నిరంతరం ఫిట్ గా ఉండేలా చూసుకుంటారు. అందుకే ధ్రువ నుంచి ఆయన చేసిన సినిమాల్లో గ్రీకు కటౌట్ ను తలపిస్తారు. కేవలం తెరపై హీరోయిజం కోసమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా కూల్ గా కనిపించడం ఆయన స్పెషల్ అని చెప్పాలి.

17 COMMENTS

  1. Do vậy mà những website hoạt động trong lĩnh vực này sẽ không được phép hoạt động.

    Nhà cái FB88 là một trong những tổ chức kinh doanh game cá cược trực tuyến uy tín nhất
    tại khu vực châu Âu và châu Á. Đã có rất nhiều game thủ đánh giá FB88 có
    giao diện rất thân thiện giúp họ làm quen rất nhanh chóng.
    Nhà cái FB88 VN khắc phục các nhược điểm lớn mà
    nhiều nhà cái hiện nay chưa làm được như: hỗ trợ thờ ờ hay không nhiệt tình, nhiều khuyến mãi chung chung, không
    hấp dẫn, trả thưởng không minh bạch, che giấu hay về
    vấn đề giao diện khó dùng… Họ và tên: Nhập họ tên đầy đủ, chính xác
    theo tài khoản ngân hàng mà người chơi sử dụng để rút tiền thưởng.
    Khi muốn đăng nhập vào tài khoản, người
    chơi nhấn vào Đăng Nhập, điền tên và mật khẩu là có thể chơi ngay.

  2. Have you ever considered publishing an ebook or guest authoring
    on other websites? I have a blog based on the same subjects you discuss and would love to have
    you share some stories/information. I know my visitors would appreciate your work.
    If you’re even remotely interested, feel free to send me
    an e mail.

  3. Hello there I am so happy I found your blog page, I really found you by accident, while I
    was researching on Bing for something else, Regardless I am here now and would just like to say thank you for a marvelous post and
    a all round interesting blog (I also love the theme/design), I don’t have time to go through it all at the moment but I have bookmarked it and also added your RSS feeds,
    so when I have time I will be back to read much more, Please
    do keep up the superb job.

  4. Скоро возводимые здания: бизнес-польза в каждой составляющей!
    В современном обществе, где часы – финансовые ресурсы, сооружения с быстрым монтажем стали истинным спасением для компаний. Эти новейшие строения обладают надежность, экономическую эффективность и скорость монтажа, что сделало их наилучшим вариантом для различных бизнес-проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Быстрота монтажа: Моменты – наиважнейший аспект в коммерческой деятельности, и объекты быстрого монтажа позволяют существенно сократить время монтажа. Это особенно выгодно в моменты, когда срочно нужно начать бизнес и начать монетизацию.
    2. Бюджетность: За счет усовершенствования производственных процессов элементов и сборки на месте, цена скоростроительных зданий часто остается меньше, по отношению к обычным строительным проектам. Это позволяет сэкономить средства и обеспечить более высокий доход с инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]https://scholding.ru/[/url]
    В заключение, быстровозводимые здания – это идеальное решение для коммерческих задач. Они комбинируют в себе быстроту возведения, бюджетность и высокую прочность, что сделало их оптимальным решением для фирм, активно нацеленных на скорый старт бизнеса и обеспечивать доход. Не упустите шанс экономии времени и денег, лучшие скоростроительные строения для вашего следующего проекта!

  5. Уважаемые Знакомые!
    Предоставляем вам инновационное концепцию в мире дизайна домашней обстановки – шторы плиссе. Если вы аспирируете к великолепию в всякой нюансе вашего дома, то эти перила станут непревзойденным выбором для вас.
    Что делает шторы плиссе столь особыми? Они объединяют в себе в себе грацию, использование и эффективность. Благодаря особенной структуре, прогрессивным тканям, шторы плиссе идеально гармонизируются с для любого интерьера, будь то гостинка, койка, плита или должностное пространство.
    Закажите [url=https://tulpan-pmr.ru]плиссированные шторы на окно[/url] – сформируйте уют и великолепие в вашем доме!
    Чем подкупают шторы плиссе для вас? Во-первых, их самобытный стиль, который прибавляет очарование и грацию вашему обстановке. Вы можете выбирать из разнообразных структур, оттенков и подходов, чтобы выделить особенность вашего дома.
    Кроме того, шторы плиссе предлагают многочисленный базар функциональных возможностей. Они могут контролировать уровень освещения в месте, оберегать от солнечных лучей, поддерживать конфиденциальность и формировать уютную обстановку в вашем доме.
    Наш сайт: [url=https://tulpan-pmr.ru]https://tulpan-pmr.ru[/url]
    Наша фирма поддержим вам выбрать шторы плиссе, которые безупречно подойдутся для вашего интерьера!

  6. Мы компания SEO-консультантов, занимающихся увеличением трафика и улучшением рейтинга вашего сайта в поисковых системах.
    Наша команда получили признание за свою работу и расширим ваш кругозор нашим опытом и знаниями.
    Какие преимущества вы получите:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]продвижение сайтов оптимизация[/url]
    • Комплексный анализ вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Модернизация контента и технических аспектов вашего сайта для оптимальной работы.
    • Регулярное отслеживание и анализ результатов, с целью постоянного улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Клиенты, с которыми мы работаем, уже видят результаты: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. Вы можете получить бесплатную консультацию у нас, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите возможность улучшить свои позиции в интернете. Обратитесь к нам прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...