Switch to English

Ram Charan Birthday Special: మెగా పవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్.. ‘రామ్ చరణ్’ సినీ జర్నీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

Ram Charan: రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ హోదాని దాటి గ్లోబల్ స్టార్. సినీ పరిశ్రమలోని వ్యక్తులో.. అభిమానులో ఇలా పిలవడం కాదు.. ఏకంగా దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా పిలిచిన పిలుపు. దేశం కాదు ప్రపంచానికి పరిచయం చేసిన పిలుపు ఇది. చిరంజీవి కొడుకు నుంచి ఇక్కడి వరకూ చేరుకోవడానికి ఆయన పడ్డ శ్రమ, చేసే పనిలో శ్రద్ధ, నిబద్ధత, క్రమశిక్షణ కారణం. సినిమాల్లోకి కుమారుడ్ని పరిచయం చేయడమే కాదు.. విద్యాబుద్దులు నేర్పినట్టే పరిశ్రమలో ఎలా నడచుకోవాలో కూడా చిరంజీవి చెప్పడం మరో ముఖ్య కారణం. తనలోని టాలెంట్ ను తెరపై పూర్తిగా ఆవిష్కరిస్తూ ఒక్కో సినిమాతో తనను తాను నిరూపించుకున్నారు. అందుకే అమెరికా మీడియా సైతం రామ్ చరణ్ కు ఫిదా అయిపోయింది.

జేమ్స్ బాండ్ పాత్రకు..

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ పై హాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఆయన లుక్స్ అద్భుతమని కొనియాడారు. మార్వెల్ లూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ ట్వీటే ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ బెస్ట్ చాయిస్ అని.. హాలీవుడ్ నటులతో కలిపి ఈ పోల్ పెట్టడం విశేషం. ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూల్లో భాగంగా అక్కడి మీడియా ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అని కొనియాడింది. ఏబీసీ చానెల్ వ్యాఖ్యాతలైతే.. బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా అని కీర్తించారు. ఇదంతా సినిమాపై చరణ్ చూపించే శ్రద్ధ, ఏకాగ్రత, క్రమశిక్షణ, పాత్రలో ఒదిగిన తీరుతో సంపాదించుకున్నది. హాలీవుడ్ నుంచి ఇంతటి ఆదరణ పొందిన ఇండియన్ సూపర్ స్టార్ మరొకరు ఇప్పటివరకూ లేరు.

హాలీవుడ్ సినిమాలో..

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో ఉండగా స్టార్ ట్రెక్, స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్-3 చిత్ర దర్శకుడు జేజే అబ్రమ్స్ రామ్ చరణ్ ను ప్రైవేట్ పార్టీకి పిలిచారు. ఈ కలయిక సంచలనం రేకెత్తించింది. టాక్ ఈజీ అనే పోడ్ క్యాస్ట్ లో.. హాలీవుడ్ లో సినిమాపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఇందుకు సంబంధించిన న్యూస్ రావొచ్చని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. జేమ్స్ కేమరూన్ ఆర్ఆర్ఆర్ పై తన అభిప్రాయం చెప్తే రామ్ క్యారెక్టర్ ను అద్భుతంగా డ్రైవ్ చేశాడంటూ రామ్ చరణ్ నటనను మెచ్చుకున్నారు. హాలీవుడ్ దిగ్గజాల నుంచి రామ్ చరణ్ అందుకున్న ప్రశంసలు, తెచ్చుకున్న గుర్తింపు తండ్రి చిరంజీవి, తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకాభిమానులకే కాదు.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా చెప్పాలి.

8 COMMENTS

  1. Hello there I am so delighted I found your web site, I really found you by accident, while I was
    looking on Aol for something else, Anyways I am here now and would just like to say thank you for a marvelous
    post and a all round exciting blog (I also love the theme/design), I
    don’t have time to look over it all at the moment but I have saved it and also added your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the great work.

  2. Việc cấp quyền cơ bản này sẽ giúp ứng dụng hoạt động mượt mà và đầy đủ chức năng nhất.
    Thiết bị sẽ tự động tải ứng phiên bản mới nhất của FB88 về máy và tiến hành cài đăt.
    Hiện tại, FB88 đã có ứng dụng chạy trên nền tảng android
    và ios (iphone/ipad). Ứng dụng FB88 mượt
    mà. Sau khi tạo tài khoản nhà cái thành công, thành viên đăng nhập FB88 và
    tiến hành nạp tiền vào tài khoản cá cược
    để nhận thưởng. Nhà cái cũng đảm bảo hợp pháp hóa nguồn tiền của thành viên. 4.
    Chọn câu hỏi bảo mật Quý Khách đã chọn trong lúc đăng ký.
    Và đối với mật khẩu đăng nhập bạn nên chọn dãy số kèm chữ sao cho dễ nhớ nhất để đăng nhập dễ dàng cũng như
    tránh trường hợp tài khoản của bạn bị đánh cắp
    và lưu lại mật khẩu cho những lần đăng
    nhập sau trên thiết bị truy cập của bạn.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...