Switch to English

Ram Charan: అంబానీ ఇంటి పెళ్లిసందడిలో మెరిసిన ‘రామ్ చరణ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,758FansLike
57,764FollowersFollow

Ram Charan: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. కోట్లాది దేవతల ఆశీర్వాదం.. అంగరంగ వైభవంగా జరిపే వివాహానికి తెలుగు మాటల్లో ఉన్న ఓ నానుడి ఇది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సంబరం దాదాపు ఇలానే జరిగింది. అనంత్ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహం గురించి ప్రపంచమే మాట్లాడుకుందంటే.. వైభోగం చూసి అచ్చెరువొందింది అంటే.. చిన్నమాట. ప్రపంచంలోని వివిధ రంగాల్లోని దిగ్గజాలు హాజరవగా ఈ జంట ఒక్కటైంది. ఇంతటి వేడుకకు ఆహ్వానం అందుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన (Upasana).

Ram Charan:

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించి.. ఔరా అనిపించారు రామ్ చరణ్. హాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులతోపాటు జపాన్ లోనూ విపరీతమైన క్రేజ్ ఆయన సొంతం. ఓ వేడుకకు చరణ్ కు ఆహ్వానం అందుకోవడం నేడు సాధారణమైన విషయం. అంతటి రేంజ్ తన నటనతో, వ్యక్తిత్వంతో సంపాదించుకున్నారు. ఈక్రమంలో అంబానీ ఇంట పెళ్లి వేడుకకు తెలుగు నుంచి ఆహ్వానం అందుకున్న అతి తక్కువ మందిలో ఒకరిగా నిలిచారు. అంబానీ కుటుంబం రామ్ చరణ్ పై చూపిన అభిమానం ప్రతి అభిమానికి గర్వంగా ఉంది.

Ram Charan:

వేడుకకు వెళ్తూ స్టయిలిష్ మేకోవర్ లో ఉన్నా.. ర్యాంప్ పై వైట్ కుర్తాలో మెరిసిపోయినా.. వేడుకలో బ్లూ కలర్ డ్రస్సింగ్ లో ఉన్నా.. రామ్ చరణ్ మ్యాచో లుక్స్ సెంటరాఫ్ అట్రాక్షన్. ఆయన చార్మ్, చిరునవ్వు, హుందాతనం తన ప్రభను మరింత ద్విగుణీకృతం చేసిందని చెప్పాలి. పారిశ్రామిక దిగ్గజాలు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఎందరున్నా రామ్ చరణ్ ప్రజెన్స్ మోర్ అట్రాక్టివ్. ముఖేశ్ అంబానీ-నీతా, అనంత్ అంబానీ-రాధికా.. రామ్ చరణ్ దంపతుల్ని ఆదరించిన తీరు, ఆత్మీయ పలకరింపు మెగా ఫ్యామిలీకి, మెగాభిమానులకి.. తెలుగు ప్రజలకి గౌరవం అంటే అతిశయోక్తి కాదు.

సినిమా

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా...

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

రాజకీయం

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

ఎక్కువ చదివినవి

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

రాజ్ తో రిలేషన్ బయట పెట్టేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే ఇందుకు సాక్ష్యం. పైగా జర్నీ బిగిన్స్...

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మేగజైన్ కవర్ పేజీపై విజయ్..

విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ ను.. మేగజైన్స్ కూడా క్యాప్చర్ చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మేగజైన్స్ మీద కనిపించిన...