Switch to English

Ram Charan: ఉపాసన నన్ను మిస్టర్ సి అని పిలవడానికి కారణం ఆ హోటల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానుల కల నెరవేర్చాడు. తాను నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో మెగా అభిమానులంతా సంతోషంలో తేలిపోతున్నారు. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థతో రాంచరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

55 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అందంగా ఆకర్షణీయంగా ఉండే జూలియా రాబర్ట్స్ అంటే విపరీతమైన అభిమానం, ఆమెకు వీరాభిమానిని. జూలియా తెరపై కనిపిస్తే కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటాను అన్నాడు.

ఇక మిస్టర్ సి పేరు గురించి చరణ్ మాట్లాడుతూ.. ఒకసారి లాస్ ఎంజెలెస్ వెళ్ళినప్పుడు నేను ఉపాసన మిస్టర్ సి అనే హోటల్ కి వెళ్ళాం. దాని యజమాని పేరు మిస్టర్ చిప్రియాని తో చాలా సేపు మాట్లాడాం. అక్కడ ఆహారం, వాతావరణం మాకు ఎంత బాగా నచ్చింది. ఆ మధుర క్షణాలకు వేదిక అయిన మిస్టర్ సి హోటల్‌ పేరు ఉపాసనకి ఎంతగానో నచ్చి అప్పటి నుండి నన్ను కూడా అలాగే పిలుస్తోందని అన్నాడు.

ఇక తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిన్నతనంలో నాన్నగారితో ఎక్కువ సమయం గడిపే వీలుపడలేదు. ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నాన్నగారు మాకు సమయం కేటాయించలేక పోయారు. ఆ లోటు ఆచార్య సినిమా చిత్రీకరణ సమయంలో తీరింది. 25 రోజుల పాటు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నాన్న గారితోనే ఉంటూ వచ్చాను. ఆ సమయం నా జీవితంలో చాలా ప్రత్యేకం.

అయ్యప్ప స్వామి మాల గురించి చరణ్ మాట్లాడుతూ.. ఏడాది ఆరంభంలోనూ చివర్లోనూ నా పుట్టిన రోజు తర్వాత అయ్యప్ప మాల వేసుకుంటా ఆంజనేయకుడి ఆంజనేయుడికి కూడా భక్తున్ని మాల వేసుకుని పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ప్రపంచంలో అన్ని మూలల ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కారణంగా ఉపాసనకి ఎక్కువ సమయం కేటాయించలేక పోయానని బాధ కాస్త ఉంటుందని రామ్ చరణ్ అన్నాడు.

ఈ కాలం అబ్బాయిలు ఇష్టమైన డ్రెస్ ఏంటంటే షర్ట్ టీ షర్టు జీన్స్ బ్రాండెడ్ వేర్‌ అంటారు.. కానీ రామ్ చరణ్ కి మాత్రం తెల్ల లుంగి అంటే చాలా ఇష్టం. సాయంకాలం దాదాపుగా అవే కట్టుకుంటానని రామ్ చరణ్ పేర్కొన్నాడు. రంగస్థలం కథ చెప్పడానికి దర్శకుడు సుకుమార్ వచ్చినప్పుడు నేను లుంగీలోనే ఉన్నాను. మా అక్క కూడా నా కోసం లుంగీలు డిజైన్ చేసి ఇస్తుంది అని రాంచరణ్ పేర్కొన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...