రకుల్ వ్యవహారం .. రోజు రోజుకు శృతి మించుతుంది. ఈ మధ్య గ్లామర్ విషయంలో లిమిట్స్ చెరిపేసినట్టుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎప్పుడైతే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిందో .. అప్పటి నుండి ఈమె స్టైల్ మారిపోయింది. గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకుంటే అవకాశాలు రావని ఫిక్స్ అయిందో ఏమో .. అందుకే హద్దులు చెరిపేసి మరి గ్లామర్ తో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. తాజాగా మన్మధుడు 2, హింది దే దే ప్యార్ దే సినిమాల్లో కూడా గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు తాజగా బీచ్ లో బికినితో షాకిచ్చింది.
లెటస్ట్ గా రకుల్ స్పెయిన్ లోని ఐబిజా ఐలాండ్ కు వెళ్ళింది. అక్కడ బీచ్ లో హాట్ హాట్ గా అందాలు ఆరబోసి సముద్రంలో జలకాలాడింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. బాబోయ్ .. బికినిలో రకుల్ రచ్చ మాములుగా లేదు అంటూ ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ గ్లామర్ సోకులు జనాలకు సెగలు పుట్టిస్తున్నాయి. కావాలంటే రకుల్ బికినీ అందాలపై మీరు ఓ లుక్ వేయండి.
528517 363118Good V I should definitely pronounce, impressed with your website. I had no trouble navigating through all tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. 633153