Switch to English

‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా..’ కీరవాణికి పద్మశ్రీ పురస్కారంపై రాజమౌళి స్పందన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,152FansLike
57,271FollowersFollow

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అన్నయ్యకు అవార్డు రావడంపట్ల ఆనందంగా ఉందని.. అయితే.. కొంచెం గ్యాప్ ఇవ్వు అని విశ్వంతో చెప్తాను అని ట్వీట్ చేశారు.

అందరూ భావించినట్టే అన్నయ్యకు ఈ గుర్తింపు ఎప్పుడో దక్కాలి. ప్రతి ఒక్కరి కష్టానికి తగిన గుర్తింపు ఎప్పుడో ఒకప్పుడు వస్తూంటుందని అన్నయ్య చెప్పిన మాటల్ని మర్చిపోను. నేను విశ్వంతో చెప్పగలిగితే.. ‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వు. అప్పుడే ఈ విజయాల్ని పూర్తిగా ఆనందించగలుగుతామ’ని చెప్తాను అని అన్నారు.

కీరవాణి స్వరపరచిన నాటునాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు.. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డు, లాస్ ఎంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు దక్కించుకున్నారు. నాటునాటు పాటతో ఆస్కార్ నామినేషన్ కూడా పొందారు. ఈ పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంటే కీరవాణి ఖ్యాతి మరింత పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Srikanth: ఇలాంటి వదంతులు సృష్టిస్తే ఎలా? సీనియర్ నటుడు శ్రీకాంత్ అసహనం

Srikanth: సీనియర్ నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహకు విడాకులు ఇవ్వనున్నారన్న వార్త కొద్ది రోజుల క్రితం హల్చల్ చేసింది. మనస్పర్ధల కారణంగా ఇన్నాళ్ళ వైవాహిక...

Manchu Manoj: మంచు ఫ్యామిలీలో విబేధాలు..! విష్ణు-మనోజ్ మధ్య వార్..

Manchu Manoj: మంచు ఫ్యామిలీ ఇంట గొడవలు రచ్చకెక్కాయి. మంచు మనోజ్ తన ఫేస్ బుక్ (Facebook) లో పోస్ట్ చేసిన వీడియోతో వీరి మధ్య...

Ram Charan Birthday Special: ‘వినయ విధేయ రామ్’ చరణ్..! మెగా...

Ram Charan Birthday Special: ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ..’ అనేది సుమీ...

Srikanth: చిరంజీవి నుంచి బర్త్ డే విషెష్ అందుకున్న శ్రీకాంత్

Srikanth: ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన హీరోల్లో శ్రీకాంత్ (Srikanth) ఒకరు. మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్నారు. మార్చి 23న తన...

VNRTrio: ముఖ్యఅతిథిగా మెగాస్టార్

VNRTrio: నితిన్(NITHIIN), రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం...

రాజకీయం

MLC Elections In AP: అమ్ముడుపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు.!

MLC Elections In AP: ‘ఒక అమ్మకీ ఒక అబ్బకీ పుట్టినోళ్ళెవరూ పార్టీకి ద్రోహం చెయ్యరు..’ వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ‘ఎమ్మెల్సీ కోటా ఎన్నికల...

Why Not 175: జనసేనపై వైఎస్ జగన్ ‘మత్య్సకార వ్యూహాస్త్రం’.!

Why Not 175: ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో 175 సీట్లకుగాను మొత్తంగా 175 సీట్లనూ వైసీపీ గెలుచుకునే దిశగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన...

YSRCP Rebel MLAs: ఎవరా నలుగురు?

YSRCP Rebel MLAs: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిన పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో అనూహ్య విజయం సాధించారు....

AP MLC Elections: వైఎస్ జగన్‌కి ఎమ్మెల్సీ షాక్.! 23 ఓట్లు.! 23వ తేదీ.!

AP MLC Elections: మార్చి 23వ తేదీ.. మొత్తం 23 ఓట్లతో విజయం.! తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు.! 23 నంబర్ చుట్టూ గత కొంతకాలంగా అధికార వైసీపీ,...

Pawan Kalyan: సీఎం కుర్చీ ఈసారి పవన్ కళ్యాణ్‌దే.!

Pawan Kalyan: ఆలూ లేదు, చూలూ లేదు.. అప్పుడే సీఎం కుర్చీలో పవన్ కళ్యాణ్ అనడమేంటి.? చాలామంది ఈ కోణంలో పెదవి విరవొచ్చుగాక.! కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Why Not 175: జనసేనపై వైఎస్ జగన్ ‘మత్య్సకార వ్యూహాస్త్రం’.!

Why Not 175: ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో 175 సీట్లకుగాను మొత్తంగా 175 సీట్లనూ వైసీపీ గెలుచుకునే దిశగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన...

ఐశ్వర్య మీనన్.. అందాలు అదిరెన్

టాలీవుడ్ లో ఇంతవరకు ఒక్క సినిమా చేయకున్నా.. ఐశ్వర్య మీనన్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భామ గోల్డెన్ కలర్ సారీ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది....

Rangamarthanda Trailer: హృద్యంగా ‘రంగమార్తాండ’ట్రైలర్

Rangamarthanda Trailer: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ...

RRR: నాటు-నాటు అంటూ జర్మన్ ఎంబసీ స్ట్రీట్ డ్యాన్స్.. వీడియో వైరల్

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అచ్చ తెలుగు పాట నాటు నాటు సంచలనాలు తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఈపాటకు దేశవిదేశాల్లో...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 19 మార్చి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం సూర్యోదయం: ఉ.6:09 సూర్యాస్తమయం: రా.6:05 ని తిథి: బహుళ ద్వాదశి ఉ.6:09 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం ) నక్షత్రము: ధనిష్ఠ రా.8:52 వరకు...