Switch to English

అప్పుడే ఎన్టీఆర్‌ వీడియో వర్క్‌ మొదలెట్టిన జక్కన్న

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజుకు కాస్త అటు ఇటుగా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే నెల 20వ తారీకున ఎన్టీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యాన్స్‌ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. లాక్‌ డౌన్‌ ఉండటం వల్ల కాస్త సైలెంట్‌గా ఉన్నా త్వరలోనే ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తాము చేపట్టబోతున్న వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రకటించబోతున్నారు. ఇదే సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని కొమురం భీమ్‌ పాత్రకు సంబంధించిన వీడియో రెడీ అవుతుందట.

ప్రస్తుతం జక్కన్న లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ వీడియోను రెడీ చేస్తే లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుందని అంటున్నారు. చరణ్‌ బర్త్‌డేకు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో రామరాజు వీడియోను విడుదల చేసిన యూనిట్‌ సభ్యులు సేమ్‌ అలాగే వీడియోను విడుదల చేస్తారా. లేదంటే ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసేలా కొత్తగా వీడియోను లేదంటే మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తారో చూడాలి.

ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రను చేస్తున్నాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ దొంగగా కూడా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చరణ్‌ పోలీస్‌ అంటూ ఇప్పటికే ఆయన పుట్టిన రోజుకు విడుదల అయిన వీడియోలో తేలిపోయింది. ఇక ఎన్టీఆర్‌ పాత్రపై పూర్తి క్లారిటీ రావాలి అంటే ఆయన బర్త్‌డే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ తేదీన విడుదల అవ్వడం అనుమానమే అనే పుకార్లు కూడా పుట్టుకు వస్తున్నాయి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

కుమారుడి మృతితో సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం.!

తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

మే 22 తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్పెషల్ లింకప్ ఏంటో తెలుసా.?

నేటితో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' సినిమా ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22 కీ, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నారు కింగ్ నాగార్జున. "నాన్నగారితో...

షాకింగ్: వలస కూలీ ఆకలి కేక.. చచ్చిన కుక్కను తింటూ.!

దేశంలో కరోనా వైరస్ కంటే వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ లేక ఎంతోమంది కాలిబాటన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామలకు...