Switch to English

Rajamouli: రాజమౌళి ప్రజెంట్స్ ‘మేడ్ ఇన్ ఇండియా’..! కాన్సెప్ట్ వీడియో వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,726FansLike
57,764FollowersFollow

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) చేసిన ఓ ట్వీట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. భారతీయ సినిమాపై తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made in India) ను ఆయన సమర్పించనున్నారు. దీనిపై రాజమౌళి ట్వీట్ చేస్తూ.. ‘కథ విన్న వెంటనే భావోద్వేగానికి గురయ్యాను. బయోపిక్స్ తెరకెక్కించడం సవాళ్లతో  పని. అటువంటిది భారతీయ సినిమాపై బయోపిక్ అనగానే ఆశ్చర్యం, ఆసక్తి కలిగాయి. చిత్ర యూనిట్ అందుకు సిద్ధంగా ఉంది. గొప్ప సినిమాను సమర్పిస్తున్నందుకు గర్వంగా ఉంద’ని అన్నారు.

ఆరు భాషల్లో తెరకెక్కబోయే సినిమాను ఎస్ఎస్ కార్తికేయ (SS Karthikeya) , వరుణ్ గుప్తా నిర్మిస్తూండగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ సినిమా ఎలా పుట్టింది.. ఎలా ఎదిగింది అనే మూలకథతో సినిమా తెరకెక్కనుంది. రాజమౌళి నుంచి ఓ ట్వీట్ వస్తుందని తెలియడంతో మహేశ్ సినిమాపై అనే అనుకున్న వారికి రాజమౌళి ఈ ట్వీట్ తో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే.. ఆయనో మంచి కాన్సెప్ట్ తో సినిమాను ప్రెజెంట్ చేయనుండడటం ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం మహేశ్ తో సినిమా చేయనున్నారు రాజమౌళి.

60 COMMENTS

  1. First off I would like to say terrific blog! I had a quick question that I’d like to ask if you do not mind.

    I was curious to find out how you center yourself and clear your head prior to writing.
    I have had difficulty clearing my mind in getting my thoughts out.
    I truly do take pleasure in writing however it just seems like
    the first 10 to 15 minutes are wasted just trying to figure out
    how to begin. Any ideas or hints? Appreciate it!

  2. І think everүthing composed was actually vеry reasonable.
    Howеver, what about this? what if you were to write a awesome headline?
    I ain’t saying youг content isn’t solid., һowever suppose you added
    a post title that makes people desire more? I mean Rajamouli:
    రాజమౌళి ప్రజెంట్స్ 'మేడ్ ఇన్ ఇండియా'..!
    కాన్సెప్ట్ వీడియో వైరల్ – TeluguBulletin.com is
    a littⅼe plaіn. You could peеk at Yahoo’s front pаge and note
    how they creatе article headlіnes to get people іnterested.
    You might addd a related video or a рic or two to
    grab people excited about everything’ve got to say.
    In my opinion, it woսld bring youг posts a ⅼittle livelier.

  3. Быстромонтажные здания: прибыль для бизнеса в каждой части!
    В современной реальности, где часы – финансовые ресурсы, скоростройки стали реальным спасением для фирм. Эти современные объекты обладают устойчивость, экономичное использование ресурсов и быстрый монтаж, что сделало их оптимальным решением для различных коммерческих проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания под ключ[/url]
    1. Срочное строительство: Минуты – важнейший фактор в финансовой сфере, и быстровозводимые здания позволяют существенно сократить сроки строительства. Это особенно востребовано в сценариях, когда актуально оперативно начать предпринимательство и начать получать доход.
    2. Бюджетность: За счет совершенствования производственных операций по изготовлению элементов и монтажу на площадке, финансовые издержки на быстровозводимые объекты часто остается меньше, чем у традиционных строительных проектов. Это предоставляет шанс сократить издержки и получить более высокую рентабельность инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]http://scholding.ru/[/url]
    В заключение, экспресс-конструкции – это оптимальное решение для проектов любого масштаба. Они включают в себя скорость строительства, бюджетность и надежность, что обуславливает их первоклассным вариантом для фирм, ориентированных на оперативный бизнес-старт и извлекать прибыль. Не упустите возможность сократить издержки и сэкономить время, наилучшие объекты быстрого возвода для ваших будущих проектов!

  4. Экспресс-строения здания: прибыль для бизнеса в каждом строительном блоке!
    В сегодняшнем обществе, где время равно деньгам, быстровозводимые здания стали настоящим спасением для коммерческой деятельности. Эти инновационные конструкции обладают надежность, эффективное расходование средств и быстроту установки, что делает их наилучшим вариантом для различных бизнес-проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания работы[/url]
    1. Ускоренная установка: Минуты – важнейший фактор в деловой сфере, и здания с высокой скоростью строительства позволяют существенно уменьшить временные рамки строительства. Это особенно ценно в моменты, когда необходимо оперативно начать предпринимательскую деятельность и начать получать доход.
    2. Финансовая выгода: За счет усовершенствования производственных процессов элементов и сборки на месте, экономические затраты на моментальные строения часто снижается, чем у традиционных строительных проектов. Это дает возможность сэкономить деньги и достичь большей доходности инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]scholding.ru/[/url]
    В заключение, сооружения быстрого монтажа – это превосходное решение для бизнес-проектов. Они включают в себя ускоренную установку, финансовую выгоду и твердость, что обуславливает их наилучшим вариантом для компаний, активно нацеленных на скорый старт бизнеса и извлекать прибыль. Не упустите возможность сократить затраты и время, лучшие скоростроительные строения для вашего следующего начинания!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mansoor Ali Khan: చిరంజీవి స్థాయి, వ్యక్తిత్వం తెలీని మన్సూర్ ఆలీఖాన్.....

“మంచికి పోతే చెడు ఎదురవడం” అంటే ఇదేనేమో..! సమాజంపై గౌరవం, బాధ్యత ఉన్న వ్యక్తులు జరిగిన తప్పును ప్రశ్నిస్తే అవమానాలేనా..? అదే మరొకరు బహిరంగ వేదికపైనే...

Bigg Boss Telugu7: టిక్కెట్ టు ఫినాలే.! ఇంత సిల్లీగానా.!

మొదటి రౌండ్ కదా.. చాలా చప్పగా వుండడంలో వింతేముంది.? రెండో రౌండ్ కాస్త టఫ్‌గా మారింది.. ఆ తర్వాత ఇంకోటి.. ఇంకాస్త టఫ్.! అంతేనా.? ఇంకేమన్నా...

Animal: ‘యానిమల్ 3గంటల 21 నిముషాల మూవీ కాదు..’ రణబీర్ షాకింగ్...

Animal: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranabir Kapoor) హీరోగా తెరకెక్కిన సినిమా ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న...

Family Star : రౌడీ స్టార్‌ మూవీ గురించి షాకింగ్ పుకారు

Family Star : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను...

Animal : హాయ్ నాన్న అనబోతున్న యానిమల్‌..!

ఈ మధ్య కాలంలో సినిమాలకు ఎంత వైవిధ్యంగా ప్రమోషన్‌ చేస్తే అంతగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. సినిమాకు చేసే పబ్లిసిటీని బట్టి ఓపెనింగ్‌ కలెక్షన్స్ మరియు...

రాజకీయం

ప్రచారం ముగిసింది.! పవన్ కళ్యాణ్ ప్రభావమెంత.?

అధికార బీఆర్ఎస్ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఉధృతమైన ప్రచారం వుంటుందని ఊహించలేదు. నిజానికి, మిత్రపక్షం బీజేపీ కూడా జనసేన పార్టీ నుంచి ఇంతటి సహకారాన్నీ, పోరాట పటిమనీ ఊహించి...

కేసీయార్ గెలుపు.! ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఓటమి.!

పోటీ చేసిన రెండు చోట్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గెలవబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అలాగే కామారెడ్డి నుంచీ కేసీయార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ మీద గజ్వేల్‌లో...

టీడీపీ వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు.! అంతేనా.?

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ ఇటీవల ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్. టీడీపీ అధినేత...

జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ‘జై’ కొట్టిన నారా లోకేష్.!

రెండు రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పార్టీల నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ఒకర్నొకరు కలుపుకుని పోవాలి.! లేకపోతే, పార్టీల ‘పొత్తు’కి అర్థమే లేకుండా పోతుంది. తెలంగాణలో అసెంబ్లీ...

యువగళం ఈసారి మరింత ప్రత్యేకం..! కానీ.!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభమవుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆగిపోయిన యువగళం పాదయాత్ర,...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 29 నవంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:17 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ విదియ మ.1:39 ని.వరకు తదుపరి కార్తీక బహుళ తదియ సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: మృగశిర మ.2:30 ని.వరకు...

Uppena: ‘ఉప్పెన’లో హీరోయిన్ చాన్స్ వదులుకున్న స్టార్ హీరో కుమార్తె

Uppena: మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) – కృతిశెట్టి (krithi Shetty) జంటగా బుచ్చిబాబు సనా (Buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన (Uppena) సినిమా ఎంతటి సంచలన విజయం...

Sreeleela : మరో హిట్ ని శ్రీలీల తన ఖాతాలో వేసుకునేనా…?

Sreeleela : పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన శ్రీలీల తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా...

భీమవరం దొరబాబుగా మారిన మెగాస్టార్ చిరంజీవి

బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొదలైంది. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసారు కూడా. పూర్తి స్థాయి సోషియో...

టీడీపీ వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు.! అంతేనా.?

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ ఇటీవల ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్. టీడీపీ అధినేత...