హైదరాబాద్ లో భారీ చిత్రాల నిర్మాణంకు కేరాఫ్ అడ్రస్ రామోజీ ఫిల్మ్ సిటీ అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూనే ఉంటాయి. బాహుబలి సినిమాకు సంబంధించిన దాదాపుగా 80 శాతం సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశారు. ఆడియో విడుదల కార్యక్రమం ఇంకా ప్రీ రిలీజ్ వేడుకలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశారు. కాని ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సాగిందే లేదు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా చిత్రీకరణ చేయక పోవడానికి కారణం ఏమైనా ఉందా అంటే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత జక్కన్న టీమ్ నుండి రాలేదు. సిటీ శివారు ప్రాంతంలో ఉండే అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన సెట్టింగ్ లోనే సినిమా షూటింగ్ ను జక్కన్న చేస్తున్నాడు. రామోజీ తో వచ్చిన విభేదాల కారణంగానే రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లడం లేదా అంటే ఔను అనే సమాధానం కొందరి నుండి వస్తుంది. మరి ఆ వివాదం ఏంటీ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రాజమోజీ ఫిల్మ్ సిటీలో జక్కన్ వేసిన మహిష్మతి రాజ్యం సెట్ ఇంకా అలాగే ఉంది.
847768 370504Terrific work! This is the kind of information that should be shared around the net. 590395
250698 320076Likely to commence a business venture about the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects a lot more via the www often. earn cash 822720
384590 310259Yay google is my world beater assisted me to uncover this wonderful website! . 311961
734039 100722It is difficult to get knowledgeable folks within this subject, nevertheless, you appear to be guess what happens youre dealing with! Thanks 866554
873252 548167You will be able use all sorts of advised attractions with various car treatments. A quantity of sell traditional tools numerous demand families for almost any event for any investment district, or even for a holiday in new york. ???? ??? ?????? ????? 786040
631639 613588hi, your site is great. I truly do a lot of thanks for operate 402761