లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అయిన సెలబ్రెటీలు ఎన్నో రకాలుగా ఇంట్లో టైం పాస్ చేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు కొత్త కొత్త ఛాలెంజ్‌ల పేరుతో సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేస్తున్నారు. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కాళ్లు పైకి పెట్టి చేతులు కిందికి పెట్టి టీ షర్ట్ వేసుకోవాలంటూ ఛాలెంజ్ చేసిన విషయం తెల్సిందే. ఆ ఛాలెంజ్ చాలా వైరల్ అయ్యింది. ఇక తాజాగా మరో ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదే బి ద రియల్ మ్యాన్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మగవారు ఇంట్లో పని చేసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
ఈ ఛాలెంజ్‌ను తాజాగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వీకరించాడు. ఇంట్లో గిన్నెలు క్లీన్ చేయడంతో పాటు ఇంటి పని చేస్తూ వీడియో తీసిన సందీప్ రెడ్డి తాను ఈ ఛాలెంజ్‌ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. రాజమౌళి కూడా ఇలా పని చేయాలంటూ సందీప్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను జక్కన్న స్వీకరించాడు. వెంటనే స్పందించిన రాజమౌళి తప్పకుండా చేస్తాను అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు.
సందీప్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి రేపు తాను ఇంట్లో పని చేస్తూ వీడియో తీసి పోస్ట్ చేస్తానంటూ ప్రకటించాడు. ఇటీవలే తాను లాక్డౌన్ కారణంగా ఇంటి పని చేయాల్సి వస్తుందని జక్కన్న చెప్పిన విషయం తెల్సిందే. రమా ఎవరి రూంను వారు క్లీన్ చేసుకుని, ఎవరి డ్రస్‌లను వారే క్లీన్ చేసుకోవాలని చెప్పడంతో ఆ పని చేస్తున్నట్లుగా సరదాగా చెప్పిన రాజమౌళి రేపు పోస్ట్ చేయబోతున్న వీడియో ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Challenge accepted, Sandeep!
It is important we share the work load at home and I will post my home workout tomorrow… #BetheREALMAN https://t.co/cFxRikiJJE
— rajamouli ss (@ssrajamouli) April 19, 2020
47236 771459Hey there! Great post! Please do tell us when we shall see a follow up! 662765
842796 231723stays on topic and states valid points. Thank you. 820338
311280 692720Oh my goodness! a great post dude. Thanks a great deal Nevertheless I will probably be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everybody acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 722276
134642 898183Its really a nice and beneficial piece of info. Im glad which you just shared this helpful information with us. Please maintain us informed like this. Thanks for sharing. 176638
459222 770065 You created some decent points there. I looked on the internet for the problem and found most individuals will go along with together with your website. 151304
995178 724947Someone essentially lend a hand to make critically articles Id state. That could be the initial time I frequented your website page and so far? I amazed with the research you created to create this actual post extraordinary. Wonderful activity! 461330