రైల్వే స్టేషన్లో ఓ బుకింగ్ క్లర్క్ తన వక్ర బుద్ది చూపించి ఓ ప్రయాణికుడిని మోసం చేయాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు. 500 రూపాయల నోటును 20 రూపాయల నోటుగా చూపి మోసం చేయాలని చూడగా పట్టుబడ్డాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో టికెట్ కోసం ఓ ప్రయాణికుడు 500 రూపాయల నోటు ఇచ్చి గ్వాలియర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు టికెట్ ఇవ్వమని క్లర్కును అడిగాడు. అతడు ఎంతో చాకచక్యంగా 500 నోటును కుడి చేత్తో కాజేసి.. ఎడమ చేత్తో 20 నోటు తీసీ ప్రయాణికుడికి చూపాడు. ఇది సరిపోదు.. మరో 125 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీనిని రైల్వే విష్పర్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోపాటు, రైల్వే ఉన్నతాధికారులను ట్యాగ్ చేయడంతో స్పందించారు. బుకింగ్ క్లర్కుపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
#Nizamuddin station booking office
Date 22.11.22
Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf— RAILWHISPERS (@Railwhispers) November 24, 2022
my normal comment is
Good to see you here, it is me Sariyah Bouchard, I am happy that you came here. My hometown is Micronesia, however now I live in Pereirama. I love this new place. Looking for more details? Well, my job is freight forwarder, from time to time I love to learn more about beachcombing. Do you love music?
obviously like your web-site but you need to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I find it very troublesome to tell the truth nevertheless I will certainly come back again.