Switch to English

ఎస్వీబీసీలో రాఘవేంద్రుడి మాయ: నిగ్గు తేల్చనున్న పృధ్వీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కి సంబంధించి గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా, రాఘవేంద్రరావు ఆ ఛానల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాన్నొక ‘ఆదాయపు వనరు’గా కొందరు రాజకీయ పెద్దలు ఎంచుకున్నారనీ, ఈ క్రమంలో రాఘవేంద్రరావు సైతం చాలా గట్టిగా వెనకేసుకొచ్చారనీ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే.

రాఘవేంద్రరావు తనకు అత్యంత నమ్మకస్తుడైన ఓ వ్యక్తికి ఎస్వీబీసీలో కీలక బాధ్యతలు అప్పగించాక వ్యవహారం అసలు మలుపు తిరిగింది. తన సంస్థల్లో పనిచేసేవారిని రాఘవేంద్రరరావు, సదరు వ్యక్తి ద్వారా ఎస్వీబీసీలోకి జొప్పించి (సింగర్స్‌, యాంకర్స్‌ లాంటోళ్ళని) ప్రభుత్వం తరఫున వారికి జీతాలు ఇప్పించి, లక్షలు, కోట్లు కొల్లగొట్టేశారన్నది రాఘవేంద్రరావు మీద వచ్చిన ఆరోపణ.

ఇప్పుడు అదే ఎస్వీబీసీకి ఛైర్మన్‌గా సినీ నటుడు పృధ్వీ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తనకు ఎన్నికల్లో సాయం చేసిన పృధ్వీకి ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే, రాఘవేంద్రరావు హయాంలో జరిగిన ‘కొల్లగొట్టబడిన’ నిధుల్ని వెలికి తీసేందుకు పృధ్వీ ప్రయత్నించనున్నారనీ, ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు వున్నాయనీ తెలుస్తోంది.

మరోపక్క, తాజా పరిణామాలపై దర్శకేంద్రుడు కూడా అప్రమత్తమయ్యాడట. తనకున్న ‘పెద్దల పరిచయాలతో’ పృధ్వీని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారట. అవకాశాల పేరుతో పృధ్వీని లొంగదీసుకుంటారా.? డబ్బుతో ఆయన్ని కంట్రోల్‌లో పెడతారా.? అన్న విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

అసలంటూ ఎస్వీబీసీలో అక్రమాలు జరగకపోతే రాఘవేంద్రరావు ఎందుకు ఇంతలా తహతహలాడతారని సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. అయితే, ఇదంతా ఓ పెద్ద రాజకీయ కుట్ర అనీ, రాఘవేంద్రరావుని కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మరో వాదన కూడా తెరపైకొస్తోంది. మరి, పృధ్వీ ఏం చేస్తాడు.? తనకు దక్కిన మంచి పదవిని అడ్డంపెట్టుకుని, సినీ పరిశ్రమపై ఆయన పెత్తనం చేయబోతున్నారా? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...