రాశిఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఎలాగైనా అవకాశాలు పట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు సౌత్ లో సినిమాలు చేసినా ఇక్కడ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఎన్ని సినిమాలు చేసినా ఒకటి హిట్ అయితే రెండు ప్లాప్ అన్నట్టే ఆమె కెరీర్ సాగింది. అందుకే ఆమె ఇప్పుడు ఇక్కడ అవకాశాల కోసం వెతుక్కోవడం కంటే బాలీవుడ్ బాట పడితే బెటర్ అని డిసైడ్ అయినట్టుంది. అక్కడ వరుసగా ఛాన్సుల కోసం వెతుక్కుంటోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ కల్చర్ ను కూడా బాగానే అలవాటు చేసుకుంది.
బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే భారీగా అందాలను ఆరబోయాల్సిందే. లేదంటే మాత్రం అవకాశాలు రావనే సంగతి తెలిసిందే కదా. అందుకే రాశి కూడా అందాలను భారీగానే ఆరబోస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన పిక్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఇందులో ఆమె పిక్స్ చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే కాబోలు. టాప్ లెస్ అందాలను మొత్తం ఆరబోసింది. ఇందులో యమ హాట్ గా కనిపిస్తోంది. ఆమె షేర్ చేసిన వీడియోలో ఘాటుగా అందాలన్నీ కనిపించేలా డ్రెస్ వేసుకుంది. అందుకే వెంటనే వైరల్ అవుతున్నాయి.
ఆమె అందాలు చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతగా రెచ్చిపోయినందుకు అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.