R.Narayana Murthy: ఆర్.నారాయణమూర్తి.. (R.Narayana Murthy) విప్లవ సినిమాలతో తనకంటూ సొంతంగా స్టార్ స్టేటస్ సాధించుకున్న హీరో. పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈక్రమంలో ఆయన గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది. నారాయణమూర్తి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో తీసుకుంటున్నారనేది వార్త సారాంశం. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నారాయణమూర్తి స్పందిస్తూ.. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు ప్రకటించారు.
‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దు. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నా. డాక్టర్ల వైద్యం, పర్యవేక్షణలో దేవుడి దయతో కోలుకుంటున్నా. పూర్తిగా కోలుకున్న తర్వాత వివరలు వెల్లడిస్తాను. మీ అభిమానానికి ధన్యుడ్ని’ అని ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు సినిమాల్లో విప్లవ సినిమాలకు నారాయణమూర్తి ఐకనిక్ సింబల్. సమస్యలను కథలుగా మలచి సమాజంలో చైతన్యం తీసుకొచ్చేలా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఈక్రమంలో సొంత నిర్మాణం, స్వీయ దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కించడం విశేషం. ప్రస్తుతం ఆయన్నుంచి సినిమాలేవీ రావడం లేదు.
Great blog here! Also your site loads up fast! What
web host are you using? Can I get your affiliate link to your host?
I wish my website loaded up as quickly as yours lol
It’s really a nice and useful piece of info. I am glad that you
simply shared this helpful info with us. Please stay us up to date like this.
Thank you for sharing.
Greetings from Carolina! I’m bored at work so I decided to browse your site on my iphone during
lunch break. I enjoy the information you present here and can’t wait to take a look when I get home.
I’m amazed at how quick your blog loaded on my mobile ..
I’m not even using WIFI, just 3G .. Anyways, wonderful blog!
WOW just what I was looking for. Came here by searching for best kawaii
clothing websites