Switch to English

‘పుష్ప’ విలన్‌ కు తప్పిన పెద్ద ప్రమాదం

మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్‌ గా కొనసాగుతున్నాడు. తమిళం మరియు మలయాళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. పుష్ప సినిమాలో కీలకమైన విలన్‌ పాత్రలో నటిస్తున్న ఫాహద్‌ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాడు. ఆయన షూటింగ్‌ సమయంలో ఎత్తు నుండి కింద పడ్డాడట. ఫహద్‌ ప్రమాదం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తనకు జరిగిన ప్రమాదం గురించి అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

మలయాన్‌ కుంజు సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో ఎత్తు నుండి కింద పడ్డాను. తల బలంగా నేలకు తాక బోతున్న సమయంలో చేతులు పెట్టాను. ఆ సమయంలో చేతులు పెట్టకుంటే తలకు ఖచ్చితంగా పెద్ద తలిగే ఉండేది. అదృష్టం కొద్ది ఈ ప్రమాదం నుండి కూడా బయట పడ్డాను. ముక్కుకు చిన్న గాయం అయ్యింది. మూడు కుట్టు పడ్డాయి. నొప్పి ఉంది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అనే నమ్మకం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.. పుష్ప సినిమా ఆగస్టులో విడుదలకు సిద్దం అవుతుండగా ఈయన హీరోగా నటించిన మలయాళ మూవీ మాలిక్ ఓటీటీ రిలీజ్కు సిద్దం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

2019-20.. SIIMA అవార్డులు ప్రకటన..! ఉత్తమ నటుడిగా మహేశ్.. సినిమా ‘జెర్సీ’

ప్రతిఏటా సినిమాలకు అవార్డులు ప్రకటించే ‘సైమా’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులు 2019-20కి సంబంధించిన అవార్డులను ప్రకటించింది. SIIMA.. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌...

రేవంత్ రెడ్డి గజ్వేల్‌ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఘన విజయం

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాను.. ఇక్కడ నుండి కేసీఆర్ నెత్తిన కాలు పెట్టి తొక్కేస్తాను అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నాడు....

డ్రగ్స్ కూ నాకూ లింకా..? నేను ఏ పరీక్షకైనా సిద్ధమే: కేటీఆర్

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘హుజూరాబాద్ ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వము. సాగర్ లో ఓడినట్టే అక్కడా...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

షారుఖ్ సినిమాకు బాలయ్య సినిమా టైటిల్..!

తమిళ స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదలైంది కూడా. నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి....