అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. పుష్ప మొదటి పార్ట్ ను ఆగస్టు లో విడుదల చేయబోతున్నారు. ఆగస్టులో ఈ సినిమా ను విడుదల చేయడం కరోనా సెకండ్ వేవ్ వల్ల సాధ్యం కాకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో సినిమా ను ఆగస్టులో విడుదల చేయాలని కోరుకుంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మూడు నుండి నాలుగు వారాల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందన్నారు. దాన్ని రెండు నుండి మూడు వారాలకు కుదించి త్వరగా పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. అందుకోసం సినిమాను జులై 5న పునః ప్రారంభించాలని భావిస్తున్నారు. జులై మొదటి వారం నుండి అన్ని పెద్ద సినిమాలు కూడా మళ్లీ షూటింగ్ లు మొదలు పెట్టబోతున్నారు. పుష్ప కూడా ప్రారంభం కాబోతుంది. జులై లోనే సినిమా పూర్తి అవ్వబోతుంది. కనుక థియేటర్లు ఓపెన్ అయ్యి 100 శాతం ఆక్యుపెన్సీతో నడిస్తే ఖచ్చితంగా సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
460112 810827My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show produced for people who uncover themselves preparing to drop extra pounds and furthermore ultimately maintain a a lot healthier habits. la weight loss 743758
597494 30334light bulbs are excellent for lighting the home but stay away from incandescent lamps because they create so significantly heat;; 208089
934811 554911Pretty part of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get actually loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly fast. 242508
113784 589325I really like forgathering utile info, this post has got me even far more information! . 310298
736368 531276As a result youll call for ultra powerful online enterprise tips to maintain operating in finding into matters proper your incredible web-based work. MLM 415170
946459 530870hey there i stumbled upon your website looking about the web. I wanted to tell you I enjoy the look of issues about here. Keep it up will bookmark for confident. 270135
30834 288545Now we know who the ssebnile 1 is here. Fantastic post! 612933