Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 5న విడుదలవుతున్న సినిమాకు సబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా సరికొత్త ప్రచారానికి తెర తీసింది యూనిట్. అమెరికాలో అన్ని ధియేటర్లలో పుష్ప బ్రాండ్ పాప్ కార్న్ టబ్స్, కూల్ డ్రింక్ క్యాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 13న ‘కంగువా’ సినిమా ప్రీమియర్స్ తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. భారతీయ సినిమాల్లో ఇటువంటి ప్రచారానికి పుష్ప2 నాంది పలికింది.
ఇందుకు సంబంధించి పుష్ప-భన్వర్ సింగ్ షెకావత్ ఎదురెదురుగా నిలబడిన ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది టీమ్. త్వరలోనే పుష్ప2 ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు నెల సమయం ఉండటంతో దేశంలోని పలు నగరాల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ కు ప్లాన్ చేస్తోంది యూనిట్.
I blog often and I genuinely appreciate your content.
Your article has really peaked my interest. I am going to
take a note of your website and keep checking for new information about
once per week. I subscribed to your RSS feed too.
Hi, I doo think thus iis an excellent blog. I stumbledupon iit 😉
I’m goinng tto returdn once again sincfe i have bookmaqrked
it. Money aand freedom is thee best way tto change, maay you be richh andd continue to help others.