Switch to English

బుజ్జిగాడికోసం.. పూరి ప్రయత్నాలు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు పూరి జగన్నాధ్. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏకంగా 40 కోట్ల వసూళ్లను రాబట్టి పూరి స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ప్రస్తుతం రౌడీ హీరోతో సినిమా చేస్తున్నాడు పూరి. నవంబర్ నుండి ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది.

ఇదిలా ఉండగా .. పూరి జగన్నాధ్ .. లేటెస్ట్ గా డార్లింగ్ హీరో ప్రభాస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో బుజ్జిగాడు , ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయి. తాజాగా హ్యాట్రిక్ సినిమా కోసం అప్పుడే పూరి ప్రయత్నాలు మొదలెట్టాడని తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్ కు ఓ లైన్ కూడా చెప్పాడట. ఆ లైన్ నచ్చడంతోస్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట ప్రభాస్.

ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని నేరేట్ చేయాలనీ చూస్తున్నాడు. డార్లింగ్ తనకు ఎప్పుడు టైం ఇస్తాడా అన్న ఆలోచనలో ఉన్నాడు పూరి. లెటస్ట్ గా సాహో సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తో చేస్తున్నాడు. ఒకవేళ పూరి కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే .. స్పీడ్ గా విజయ్ సినిమా పూర్తీ చేసి ప్రభాస్ సినిమా పట్టాలు ఎక్కించే ఆలోచనలో ఉన్నాడు పూరి జగన్నాధ్. చూద్దాం ఏమి జరుగుతుందో.

Also Read: ‘సాహో’ ఎఫెక్ట్‌: పాపం సుజీత్‌పై ప్రభాస్‌ గుస్సా.!

5 COMMENTS

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల సినీ కెరీర్లో చిరంజీవి ఎన్నో సూపర్...

Daily Horoscope: డిసెంబర్ 2, 2025 – మంగళవారం, రాశిఫలాలు.

మేషం (Aries): ఈ రోజు పనుల్లో స్పష్టత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో చిన్న లాభం కనిపిస్తుంది. కుటుంబంలో మాట్లాడే తీరు మెత్తగా ఉంచితే మంచిది. కొత్త బాధ్యతలు ఎదురైనా మీరు ధైర్యంగా తీసుకుంటారు....

స్మృతి–పలాష్ పెళ్లి పై కుటుంబం క్లారిటీ

స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా...

BIGG BOSS 9 TELUGU E84: నాగ్ సీరియస్ క్లాస్… సంజనపై హౌస్ ఫైర్.. పట్టు విడవని సంజన!

బిగ్ బాస్ 9 ఈరోజు శనివారం 84 వ  ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వారంలో ఇంట్లో జరిగిన మాటల పట్ల, గొడవల పట్ల...

పవన్ కళ్యాణ్ విజయం కోసం తెలంగాణ యువకుని దీక్ష…

తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన యువకుడు చట్టా సతీష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపట్ల తనకున్న ఆరాధనను నిరూపించుకున్న హృదయాన్ని హత్తుకునే సంఘటన బుధవారం జరిగింది. ప్రజారాజ్యం రోజుల్లో...