డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొత్త సినిమా ప్రారంభంకు ఒక నెల లేదా రెండు నెలల పాటు విదేశాలకు వెళ్లి వస్తాడు. బ్యాంకాక్ లేదా థాయిలాండ్ బీచ్‌లలో సేద తీరుతూ స్క్రిప్ట్‌ను రాసుకుంటాడు. అక్కడ అయితేనే ప్రశాంతంగా తాను స్క్రిప్ట్‌ను రాసుకుంటాను అంటూ గతంలో పూరి మీడియాతో చెప్పడం తెల్సిందే. అలా బ్యాంకాక్ బీచ్‌లలో పలు అద్బుతమైన సినిమాలకు పూరి స్క్రిప్ట్ రాశాడు. అక్కడే రాసిన కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి అది వేరే విషయం అనుకోండి.
పూరి బీచ్‌ల వ్యవహరంపై చిరంజీవి ఇటీవల లాక్ డౌన్ కారణంగా నీవు బీచ్‌లను బాగా మిస్ అవుతూ ఉంటావంటూ సరదాగా కామెంట్ చేసిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో పూరి ఒక మీడియా సంస్థకు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. తాను ప్రస్తుతం ఖాళీ టైంను బాగా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఈ టైంలో నేను ఒక స్టార్ హీరో కోసం కథను రాస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
పూరి ఎక్కువగా బీచ్‌ల్లోనే కథలను రాస్తాడు. కాని ఈసారి మాత్రం ఇంట్లో ఉండి కథను రాస్తున్నాడు. ఈమద్య కాలంలో పూరి ఇలా ఇంట్లో ఉండి స్క్రిప్ట్ రాయడం మొదటి సారి అయ్యి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ హీరోకు అంటే బాలయ్య కోసమే పూరి స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడని అనుకుంటున్నారు. ఇంట్లో బాలయ్య కోసం పూరి స్క్రిప్ట్ రాస్తున్నాడు. మరి ఈసారి అయినా సక్సెస్ దక్కేనా చూడాలి. గతంలో వీరిద్దరి కాంబోలో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చి నిరాశ పర్చింది. మరి ఈ చిత్రం ఫలితం ఏంటో చూడాలి.
953354 867566Some truly useful information in there. Why not hold some sort of contest for your readers? 38469
306470 799624I entirely agree! I came over from google and am seeking to subscribe. Where is your RSS feed? 875747
975126 47193Some truly howling work on behalf of the owner of this site , dead excellent topic matter. 960849