పూరి ఇస్మార్ట్ ఐడియా వర్కవుట్ అయింది .. సాక్ష్యం ఇదే !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

పూరి జగన్నాధ్ .. దాదాపు చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక .. టెన్షన్ మీదున్న దర్శకుడు. అంతకు ముందు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఆ దర్శకుడికి వరుస ప్లాప్ లతో కెరీర్ లో వెనక పడ్డాడు. అతగాడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కొందరు ముఖం చాటేశారు కూడా . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు బోల్తా కొట్టాయి. అయినా సరే ఎక్కడ పూరి వెనక అడుగు వేయలేదు .. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేసాడు.

అంత వరకు పూరి మార్క్ స్టైల్ అన్న వాళ్లే .. రొటీన్ సినిమాలతో పూరి మారడా! అయన కథలు మారవా అన్నారు .. అయినా సరే నేను నా దారిలోనే వెళ్తా అంటూ .. ఓ ఇస్మార్ట్ ఐడియా వేసాడు .. అది వర్కవుట్ అయింది. ఇన్నాళ్లు పూరి పని అయిపొయింది అనుకున్న వాళ్లంతా షాక్ అయ్యేలా పూరి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఇస్మార్ట్ గా ప్రూవ్ చేసాడు .. అదే ఇస్మార్ట్ శంకర్ సినిమా.

Also Read: బుజ్జిగాడికోసం.. పూరి ప్రయత్నాలు ?

ఇస్మార్ట్ శంకర్ ఆసినిమా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఏకంగా 40 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ సినిమాకు ముందు పూరికి ప్లాపులు ఉన్నాయి కాబట్టి .. బిజినెస్ యావరేజ్ గా జరిగింది .. కానీ సినిమా విడుదలై దుమ్ము రేపి .. భారీ వసూళ్లను అందుకోవడంతో పూరికి మళ్ళీ పాత రోజులొచ్చాయి. ఎస్ .. దానికి సాక్ష్యం కూడా ఉంది .. పూరి దర్శకుడిగా ఛార్మి నిర్మాతగా ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో భారీగా డబ్బులు వచ్చాయి కాబట్టి ఇద్దరు చెరో సూపర్ కార్స్ ని కొనేసుకున్నారు ?

పూరి రేంజ్ రోవర్ వోగ్ కారును కొంటె . ఛార్మి బి ఎం డబ్ల్యూ 7 సిరీస్ కార్ ని కొనేసింది. ఇద్దరు కలిసి ఓ ఫొటోకు పోజు కూడా ఇచ్చాడు. మొత్తానికి దర్శకుడిగా పూరి, నిర్మాతగా ఛార్మి .. ఇద్దరు ఇస్మార్ట్ శంకర్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక పూరి జగన్నాధ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ లో మొదలు కానుంది. ఫైటర్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

4 COMMENTS

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

DAILY HOROSCOPE: మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు – కన్య రాశి వారికి పనుల్లో పురోగతి.. ధనుస్సు రాశి వారికి ప్రయాణ లాభాలు

మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

Daily Horoscope: మిథునం ఆర్థిక లాభాలు, మకరంలో పనుల్లో పురోగతి, మే 5 , 2026 మంగళవారం రాశిఫలాలు

మే 5, 2026 మంగళవారం రాశిఫలాలు: ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

Trisha: హీరోయిన్ ‘త్రిష’కు అవమానం..! కావాలనే చేశారా..!?

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. 2002లో తమిళంలో సూర్యతో వచ్చిన మౌనం పెసియాదే నుంచి నేటి వరకూ ఆమె హీరోయిన్ గా రాణిస్తూనే ఉన్నారు. 24ఏళ్లుగా హీరోయిన్ గా సుదీర్ఘ...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...