Switch to English

పూరి కూడా గాలం వేస్తున్నాడట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

ప్రశాంతత తర్వాత తుఫాన్‌ మాదిరిగా రెండు సంవత్సరాలు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఒక్కసారే మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ఈమూడు సినిమాలు మాత్రమే కాకుండా ఇంకా ఒప్పుకుంటూనే ఉన్నాడు. మూడు నెలలకు ఒక సినిమా చొప్పున చేసి ఎన్నికల వరకు ఆర్థికంగా కాస్త బలపడాలని పవన్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌తో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలు మరియు దర్శకులు ఆయన వెంట క్యూ కట్టి మరీ పడుతున్నారు.

ఇప్పటికే కమిట్‌ అయిన మూడు సినిమాలు కాకుండా మరో మూడు నాలుగు కథలను కూడా విన్న పవన్‌ దాదాపుగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ మూడు నాలుగు కథల్లో పూరి జగన్నాధ్‌ కథ కూడా ఒకటి ఉందని సమాచారం అందుతోంది. పూరి చెప్పిన చిన్న స్టోరీ లైన్‌ నచ్చడంతో పవన్‌ ఓకే చెప్పాడని స్క్రిప్ట్‌ పూర్తి చేయాల్సిందిగా సూచించాడని సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు హిట్‌ అవ్వడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో లైగర్‌ చిత్రాన్ని చేస్తున్న పూరి ఆ తర్వాత పవన్‌తో సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కమిట్‌ అయిన మూడు సినిమాలు పూర్తి అయిన తర్వాతే పవన్‌ తదుపరి చిత్రం పూరికి ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న పవన్‌ సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ మే నుండి మూడు నాలుగు నెలలకు ఒకటి చొప్పున విడుదల కాబోతున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

ఎక్కువ చదివినవి

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ కు ఫ్యామిలీ ఆడియన్స్.. కలిసొచ్చిన సెలవులు

Family Star: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా సక్సెస్ ఫుల్ గా ధియేటర్లలో రన్ అవుతోంది. సినిమాకు ఏపీ,...

Janasena: ‘జనసేన’కు స్టార్ క్యాంపెయినర్లు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు....

Pawan Kalyan: పిఠాపురంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...