Switch to English

#PSPK28 ఇంట్రెస్టింగ్‌ ప్రకటన చేసిన హరీష్‌ శంకర్

నేటితో పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ గబ్బర్‌ సింగ్‌ విడుదల అయ్యి 8 ఏళ్లు అయ్యింది. ఈ సందర్బంగా పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ మళ్లీ ఇన్నాళ్లకు పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాకు రెడీ అయ్యాడు. పవన్‌ 28 చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. కొన్ని నెలల క్రితమే ఈ ప్రకటన వచ్చింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ప్రకటనను హరీష్‌ శంకర్‌ చేశాడు.

గబ్బర్‌ సింగ్‌ 8 ఏళ్లు అయిన సందర్బంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఈ శుభ సందర్బంలో ఒక మంచి విషయాన్ని షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని షేర్‌ చేసేందుకు ఇంత కంటే మంచి సమయం ఉండక పోవచ్చు అంటూ పవన్‌ కళ్యాణ్‌ తో తాను చేయబోతున్న సినిమాకు మళ్లీ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా హరీష్‌ శంకర్‌ ప్రకటించాడు.

వీరిద్దరి కాంబోలో గబ్బర్‌ సింగ్‌ మరియు డీజే చిత్రాలు వచ్చాయి. మరోసారి ఈ కాంబో పవన్‌ 28 చిత్రానికి వర్క్‌ చేయబోతున్నారు. మేము మళ్లీ వస్తున్నాము అంటూ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ఉన్న ఫొటోను హరీష్‌ శంకర్‌ పోస్ట్‌ చేశాడు. చివర్లో ఇప్పుడే మొదలైంది.. అంటూ హరీష్‌ శంకర్‌ పవన్‌ 28 పై అంచనాలు పెంచేలా ట్వీట్‌ చేశాడు.

పవన్‌ ప్రస్తుతం చేస్తున్న వకీల్‌ సాబ్‌ మరియు క్రిష్‌ మూవీల తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఈ ఏడాది చివరికి గబ్బర్‌ సింగ్‌ కాంబో షురూ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ చివరికి లేదంటే దసరాకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్నారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కరోనా ఎఫెక్ట్‌ : ఇండియాను బ్యాన్‌ చేసిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల దేశాల్లో కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు విదేశాలతో పూర్తి సంబంధాలను కట్‌ చేసుకున్నాయి. జపాన్‌ దేశంకు ప్రతి ఏడాది లక్షలాది మంది టూరిస్టులు...

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవిపైకి బాలయ్యను ఎగదోస్తున్నదెవరు.?

మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకోసం ఏర్పాటయిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు ఈ బృహత్‌ కార్యక్రమానికి చిరంజీవి...

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ చేసిన కామెంట్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది....

కైలాష్ ఖేర్ ‘మ్యాడ్’ మూవీ పాటకి మంచి స్పంద‌న.!

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫ‌స్ట్ లుక్...