Switch to English

పవన్‌28లో మానస రాధాకృష్ణన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బ్లాక్‌ బస్టర్‌ గబ్బర్‌ సింగ్‌ వచ్చి 8 ఏళ్లు అవుతున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ మరియు గబ్బర్‌ సింగ్‌ల కాంబినేషన్‌లో సినిమాకు రంగం సిద్దం అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ 28వ చిత్రంకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించబోతున్నాడు అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. నిన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా స్వయంగా హరీష్‌ శంకర్‌ ప్రకటించాడు.

వకీల్‌ సాబ్‌ బ్యాలన్స్‌ పార్ట్‌ పూర్తి చేసి క్రిష్‌ దర్శకత్వంలో మూవీని పవన్‌ మొదలు పెట్టబోతున్నాడు. క్రిష్‌ మూవీ పూర్తి కాకుండానే హరీష్‌ శంకర్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. తాజాగా ఈ చిత్రం కోసం మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ తో హరీష్‌ శంకర్‌ సంప్రదింపులు జరిపాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న మానస తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందనే నమ్మకంతో దర్శకుడు ఈమెను పవన్‌కు జోడీగా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకు పవన్‌ కళ్యాణ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందంటున్నాడు. గబ్బర్‌ సింగ్‌ చిత్రం కోసం అప్పట్లో శృతి హాసన్‌ కొత్త హీరోయిన్‌ అయినా ప్రయత్నించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం కూడా మానసను కొత్తగా ఇక్కడ పరిచయం చేస్తే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందనే నమ్మకంతో హరీష్‌ శంకర్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

ఛీ.. ఛీ.. ఐస్ క్రీమ్ లో మూత్రం పోసి.. వీర్యం కలిపి..

వరంగల్ జిల్లా లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వికృత చేష్టలు చేస్తూ కెమెరాకి చిక్కాడు. తోపుడు బండి పై ఐస్ క్రీమ్, ఫలుదా వంటి పదార్థాలు అమ్మే ఆ వ్యక్తి... బండి వద్దే...

RC16 : లాంఛనంగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం

RC16 : రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడంతో బుచ్చిబాబు సినిమాను చరణ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు...

‘ఓం భీమ్ బుష్’ ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో శ్రీవిష్ణు

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్,...