పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తన అభిమానులను కూడా ఎంటర్టైన్ చేయడం కోసం మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అందులో మొదటగా వస్తున్న సినిమా ‘పింక్’ సినిమాకి రీమేక్ గా రానున్న ‘వకీల్ సాబ్'(వర్కింగ్ టైటిల్). దిల్ రాజు – బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బిజినెస్ వర్గాల్లో అంతగా క్రేజ్ లేదని బిజినెస్ అనుకున్న స్థాయిలో రావట్లేదని మేము ఇది వరకే తెలిపాము.
దాంతో ఈ చిత్ర టీం సినిమా రిలీజ్ కి రెండున్నర నెలల నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టి జనాల్లోకి తీసుకెళ్లి ఫుల్ క్రేజ్ తెప్పించాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే థమన్ ఇప్పటికే ఫస్ట్ సాంగ్ గురించి క్లూ ఇచ్చారు. దిల్ రాజు ఉగాదికి ఫస్ట్ లుక్ అని అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం మార్చి 2న పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.
అలాగే మహిళల మీద జరిగే అన్యాయాలపై రూపొందే కథ కావడం వలన మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అందుకోసమే ప్రస్తుతం తన టీంతో కలిసి ది బెస్ట్ సాంగ్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ప్రసతుతం పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, అంజలి, నివేథ థామస్ మొదలైన వారితో కీలకమైన కోర్టు సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మే 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది.
652004 753317Thanks for helping out, superb information . 939761
697749 965048I truly appreciated this gorgeous weblog. Make positive you keep up the very good function. Best Regards . 671796
672687 359606This web-site can be a walk-through rather than the details you wished about it and didnt know who need to. Glimpse here, and youll definitely discover it. 721364
567908 985267Theres noticeably a bundle to discover out about this. I assume you made certain good points in capabilities also. 605841