Switch to English

ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. ఎన్‌ సీ బీ అధికారులు ఆర్యన్ ను ఆరెస్ట్‌ చేయడంతో బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆర్యన్‌ తప్పు చేశాడా.. డ్రగ్స్ అలవాటు అతడికి ఉందా అనేది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఈ విషయమై తాజాగా ఎన్‌ సీ బీ అధికారులు కోర్టుకు తెలియజేసిన వివరాల్లో ఆర్యన్‌ డ్రగ్స్ తీసుకున్నట్లుగా మా వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.

ఆర్యన్ కు చాలా కాలం గా డ్రగ్స్ అలవాటు ఉంది. విదేశాల్లో ఉండే డ్రగ్స్ పెడ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. వారిని గుర్తించేందుకు గాను విదేశాంగశాఖ సాయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఆర్యన్ ను అరెస్ట్ చేసిన సమయంలో డ్రగ్స్‌ తో పట్టుబడలేదు. వాట్సప్‌ చాటింగ్‌ ఆధారంగా నిర్భందించి అరెస్ట్‌ చేయడం భావ్యం కాదంటూ ఆర్యన్‌ తరపు న్యాయ వాది ఆరోపించాడు. ఆర్యన్‌ బెయిల్‌ పిటీషన్ తీర్పును ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు...

బిగ్ బాస్ లీక్ : టికెట్‌ టు ఫినాలే దక్కింది అతడికే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి మరో లీక్ వచ్చింది. సీజన్ ఆరంభం నుండి లీక్ ల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా కీలకమైన...

అన్ స్టాపబుల్: బాబాయ్ – అబ్బాయ్ మాస్ జాతర

ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో నుండి ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. మోహన్ బాబు, నాని...

రాజకీయం

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

ఎక్కువ చదివినవి

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఔనా.. డాలర్ శేషాద్రి అంత గొప్పోడా.?

పోయినోళ్ళంతా మంచోళ్ళే.. అని పెద్దలు అనడం వినే వుంటాం మనలో చాలామంది. సరే, పోయినోళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోకూడదు గనుక పెద్దలు అలా చెప్పడం సర్వసాధారణమే. అలా, డాలర్ శేషాద్రి చాలా మంచోడు,...

బులుగు.. పచ్చ.. ‘బురద రాజకీయం’.. అప్పుడూ ఇప్పుడూ.!

ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో రాష్ట్రానికి విపత్తులు వచ్చినప్పుడు, అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి, అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని, అప్పుడు ప్రజల పట్ల...

బిగ్ బాస్ 5: బిగ్ షాక్: ఎలిమినేట్ అయిన రవి

బిగ్ బాస్ సీజన్ 5 లో అతిపెద్ద షాక్ ఇప్పుడు వచ్చింది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రేపటితో 12వ వారాన్ని పూర్తి చేసుకోబోతోంది. రేపు ఇంటి నుండి...

బిగ్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.?

మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. కానీ, రెండున్నరేళ్ళుగా సమాధానమే దొరకడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని నడుపుతోన్న ప్రభుత్వం, రాష్ట్ర రాజధాని ఏదన్న ప్రశ్నకు...