ప్రియాంక జవాల్కర్.. హిట్లు ఉన్నా కూడా అదృష్టం కలిసి రావట్లేదు ఈ భామకు. తెలుగు హీరోయిన్ అయినా సరే ఆమెకు పెద్దగా ఆఫర్లు కూడా రావట్లేదు. అందం, అభినయంలో ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. అయినా సరే ఆమెకు ఆ రేంజ్ ఆఫర్లు అయితే రావట్లేదు. ఎస్ ఆర్ కళ్యాణ మండపం, ట్యాక్సీవాలా సినిమాలతో మంచి హిట్లు అందుకుంది. దాంతో వరుసగా ఆఫర్లు క్యూ కడుతాయని అనుకున్నారు. పైగా మిగతా హీరోయిన్ల కంటే ఆమె కొంచెం ఫ్రెష్ లుక్ తో కనిపించేసరికి ప్రేక్షకులు కుర్రాళ్లు కూడా బాగానే కనెక్ట్ అయ్యారు.
కానీ ఆమెకు అదృష్టం ఆ రేంజ్ లో రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు వచ్చినా అవి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో అప్పటి నుంచి ఆమె ఛాన్సుల కోసం వెతుక్కుంటోంది. అందాలు ఆరబోయడంలో, రొమాంటిక్ సీన్లు చేయడంలో కూడా ఆమె వెనక్కు రావట్లేదు. నటన, డ్యాన్స్ లో కూడా అదరగొడుతోంది. దాంతో సోషల్ మీడియాలో మాత్రం నిత్యం రెచ్చిపోతూనే ఉంటుంది ఈ భామ. ఏదో ఒక గ్లామర్ రూట్ లో ఫొటోలను వదులుతోంది. అవి కూడా బాగానే వైరల్ అవుతన్నాయి.
తాజాగా మరోసారి టాప్ లెస్ వేర్ లో రెచ్చిపోయింది. అందాలను ఓపెన్ చేసి కుర్రాళ్లకు వల విసురుతోంది. ఇంతగా గ్లామర్ షో చేడయం వెనకాల అవకాశాల కోసం పడే ఆరాటం కూడా ఉందనిపిస్తోంది. ఏదేమైనా కుర్రాళ్లకు కనువిందు చేస్తున్న ఆ ఫొటోలను మీరు కూడా చూసేయండి.