Switch to English

ప్రిన్స్ మూవీ రివ్యూ – అనుదీప్ సిల్లీ కామెడీ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.60 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie ప్రిన్స్
Star Cast శివ కార్తికేయన్, సత్యరాజ్, మరియా ర్యాబోషప్క
Director అనుదీప్ కెవి
Producer సునీల్ నారంగ్, డి సురేష్ బాబు, పి. రామ్ మోహన్ రావు
Music ఎస్ఎస్ థమన్
Run Time 2గం 23ని
Release 21 అక్టోబర్, 2022

జాతిరత్నాలు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు అనుదీప్. కరోనా టైమ్ దూసుకెళ్లే విజయం సాధించింది ఈ చిత్రం. ఇక అనుదీప్ – శివ కార్తికేయన్ కాంబో కావడంతో ప్రిన్స్ చిత్రంపై బోలెడన్ని అంచనాలు వచ్చాయి. మరి అవి ఎంతవరకూ నిజమయ్యాయి?

కథ:

ఆనంద్ (శివ కార్తికేయన్) ఒక స్కూల్ లో పనిచేస్తుంటాడు. అయితే స్కూల్ కు సరిగ్గా వచ్చే అలవాటు లేని ఆనంద్, అదే స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరిన బ్రిటిష్ అమ్మాయి జెస్సికా (మరియా)ను చూసి ఇష్టపడతాడు. తన తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) తమ పెళ్లికి ఓకే చెబుతాడు అని కాన్ఫిడెంట్ గా ఉంటే తనే అడ్డంగా మారతాడు. అయితే దానికి ఒక కారణం కూడా చెబుతాడు.

మరి ఆనంద్ తన తండ్రి మనసుని ఎలా మార్చాడు? చివరికి ఆనంద్, జెస్సికా ఒక్కటయ్యారా లేదా అన్నది చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మన్స్:

ప్రిన్స్ మొత్తం శివ కార్తికేయన్, సత్యరాజ్ ల షో అని చెప్పాలి. ఇద్దరూ కూడా స్క్రీన్ మీద కనిపించినంత సేపూ కట్టిపడేస్తారు. వీరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగా పేలాయి. మరియా స్క్రీన్ పై చూడముచ్చటగా ఉంది. అయితే ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఇక ప్రేమ్గీ అమరేన్ పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది.

ఇక మిగతా పాత్రలు అన్నీ ఫిల్లర్స్ లా ఉపయోగపడ్డాయి.

సాంకేతిక నిపుణులు:

ఎస్ థమన్ ఈ చిత్రానికి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. ఉన్న రెండు పాటలను చార్ట్ బస్టర్స్ చేసాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మనోజ్ పరమహంస కెమెరా పరంగా ది బెస్ట్ ఇచ్చాడు. ఫ్రేమింగ్ చాలా చోట్ల అదిరిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ఇక అనుదీప్ విషయానికొస్తే జాతిరత్నాలు తరహాలోనే చాలా సిల్లీ పాయింట్ ను తీసుకుని కథగా స్ట్రెచ్ చేయాలని చూసాడు. ఈ ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు కూడా. అయితే కొన్ని సీన్స్ లో నవ్వులు పంచిన అనుదీప్ కొన్ని సీన్స్ లో చాలా సిల్లీ ఔట్పుట్ ఇచ్చాడు.

ప్లస్ పాయింట్స్:

  • శివ కార్తికేయన్
  • సత్యరాజ్
  • క్లైమాక్స్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్:

  • సిల్లీ స్టోరీలైన్
  • చాలా చోట్ల డైలాగ్స్ ఫన్నీగా లేకపోవడం
  • స్క్రీన్ ప్లే

విశ్లేషణ;

సిల్లీ కామెడీ, స్లాప్ స్టిక్ కామెడీ ఇష్టపడే వారికి కూడా ప్రిన్స్ యావరేజ్ గా అనిపిస్తుంది. ప్రతీ సీన్ లోను సిల్లినెస్స్ నింపేసిన అనుదీప్, ప్రతీ సీన్ లోనూ నవ్వించలేకపోయాడు. నవ్వు వచ్చే సీన్స్ కన్నా రాని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. శివ కార్తికేయన్ కోసం ఒకసారి చూడొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

3 COMMENTS

  1. Domino88 adalah situs poker online yang no. 1 sampai saat ini. Situs Ini menyajikan berbagai permainan contohnya, slot, blackjack dan lain lain yang menarik yang membuat para pemain betah untuk bermain di situs ini. Bagaimana tidak? Para pendatang mendapatkan bonus hadiah gratis setiap regristasi awal, hal ini yang membuat para pemain lama betah bertaruh dan bermain judi poker online di situs ini dan banyak pendatang baru yang bermain di situs ini

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...