మొదటి నుంచి తమిళంతో పాటు తెలుగులో కూడా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో విశాల్. ‘అభిమన్యుడు’, ‘పందెం కోడి 2’ లాంటి హిట్స్ తర్వాత విశాల్ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘యాక్షన్’. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించారు. విశాల్ కెరీర్లో మొదటి సారి సుమారు 55 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ లానే ‘యాక్షన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.
యాక్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు:
ఆంధ్ర – తెలంగాణ – 7.2 కోట్లు (టాక్స్ అండ్ పబ్లిసిటీ కలుపుకొని)
తమిళనాడు(తమిళ్ వెర్షన్) – 17.4 కోట్లు
ఇండియా అండ్ వరల్డ్ వైడ్ – 04.2 కోట్లు
తెలుగు + తమిళ్ టోటల్ బిజినెస్ – 28.8 కోట్లు
ఇక తెలుగు విశాల్ మార్కెట్ విషయానికి వస్తే.. అభిమన్యుడు సినిమాని 4.5 కోట్లకి ఇరు రాష్ట్రాల్లో కొనుగోలు చేశారు. ఫైనల్ రన్ లో 9.2 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఆ తర్వాత వచ్చిన ‘పందెం కోడి 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లు కాగా ఓవరాల్ గా ఈ సినిమా 7.5 కోట్ల దగ్గర ఆగింది. దీని ప్రకారం ‘యాక్షన్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 7.2 కోట్ల దగ్గర ఆగింది. ఇప్పటికే ట్రైలర్ బాగా నచ్చడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి, అలాగే విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ చేస్తుండడం వలన, అలాగే చాలా రోజుల నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవ్వనుంది. సో సినిమా బాగుంటే యాక్షన్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
507239 566367My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show made for people who find themselves preparing to drop extra pounds and furthermore ultimately keep a significantly healthier habits. la weight loss 162874
138404 538317Id really should speak to you here. Which is not some thing I do! I quite like reading a post which will make individuals believe. Also, many thanks permitting me to comment! 271304
704647 8252As I web site possessor I think the articles here is really amazing, regards for your efforts. 989322
370786 942549I truly like forgathering utile info, this post has got me even much more information! . 664050