Switch to English

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో ఫ్యాన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,192FansLike
57,764FollowersFollow

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) . ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కించిన సలార్ పార్ట్ – 1 సీజ్ ఫైర్ (Salaar) డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టులను వివరించారు.

‘ఇప్పటివరకూ నేను తెరకెక్కించిన జోనర్ కు భిన్నంగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఉంటుంది. కథ, నేపథ్యం గురించి ఇప్పుడే చెప్పను. ప్రేక్షకులు ప్రస్తుతం యాక్షన్ సినిమాలు బాగా ఇష్టపడుతున్నారు. అది ఏ నేపథ్యమైనా ప్రేక్షకుల్ని మెప్పించే సినిమానే అవుతుంది. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో సినిమా ప్రారంభిస్తా’మని అన్నారు. Ntr31 వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది.

‘కేజీఎఫ్ రెండు పార్టులకు మంచి ఆదరణ లభించింది. సీక్వెల్ చేయాలనే ఆలోచనతోనే కేజీఎఫ్-2 చివరలో ఇందుకు హింట్ ఇచ్చాం. కేజీఎఫ్-3 కథ సిద్ధమైంది.. తప్పకుండా సినిమా ఉంటుంద’ని అన్నారు.

3 COMMENTS

  1. españa,camiseta de españa,camiseta españa mundial,camiseta españa 2022,camisetas españa,camiseta de españa 2022,camiseta españa 2023,
    camiseta de españa mundial 2022,camisetas de españa,camiseta seleccion española,camiseta seleccion española 2022,camiseta selección española mundial 2022,camisetas selección española,equipacion españa mundial
    2022,equipacion españa,segunda equipacion españa,equipacion españa 2022,equipacion de españa,camisetas futbol spain,equipacion seleccion española,equipacion seleccion española 2022,equipacion españa 2023

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

నాని నిన్ను నేను అన్నా పిలుస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....

రాజకీయం

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో గంగవ్వ కూడా...

Life Stories: సామాన్యుల జీవితాలకు దగ్గరగా.. సెప్టెంబర్ 14న ‘లైఫ్ స్టోరీస్’

Life Stories: సత్య కేతినీడి, షాలిని కొండేపూడి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా #లైఫ్ స్టోరీస్. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది. ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమా సెప్టెంబర్ 14న...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 14 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 14- 09 - 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల ఏకాదశి...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

కాదంబరి జత్వానీ కేసు.. ఏసీపీ, సీఐ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో విజయవాడలో పనిచేసిన ఏసీపీ...