ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె చెప్పినట్టుగానే బాలయ్య ఆమెకు లక్కీ ఛార్మ్ అయిపోయాడు. ఎందుకంటే బాలయ్యతో చేస్తున్న ప్రతి సినిమా హిట్ కొట్టేస్తోంది. వీరిద్దరి కాంబోలో అప్పట్లో అఖండ సినిమా వచ్చింది. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయిపోయింది.
దాని తర్వాత వీరిద్దరి కాంబోలో ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత ప్రగ్యా జైస్వాల్ కు మంచి హిట్ దక్కింది. దీంతో అమ్మడు ఫుల్ ఖుషీలో ఉంది. మామూలుగానే అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ కుర్రాళ్ల చూపు తన మీద పడేలా చేసుకుంటుంది.
అలాంటిది ఇప్పుడు భారీ హిట్ దక్కినప్పుడు సైలెంట్ గా ఉంటుందా.. అందుకే మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి ఏకంగా తన అందాలను మొత్తం కెమెరాలకు దగ్గరగా చూపిస్తూ ఊపేసింది. ఇందులో ఆమె భారీ అందాలను చూసి కుర్రాళ్లు ఫ్రీజ్ అయిపోతున్నారు. ఆమె లెహంగాలో చేసిన ఈ అందాల రచ్చ మామూలుగా లేదు మరి.
ఇందులో ఆమె తన ముందరి అందాలను మొత్తం పరిచేసింది. పైగా తన సన్నని నడుము అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది. దీంతో ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయాయి. అవి చూసిన వారంతా హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.