ప్రగ్యాజైస్వాల్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. చాలా కాలంగా ఆమెకు పెద్దగా అవకాశాలు లేక అల్లాడిపోయింది. కానీ బాలయ్య ఆమెకు అవకాశాలు బాగానే ఇస్తున్నాడు. అఖండ సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఆదుకున్న బాలయ్య.. ఆ తర్వాత అఖండ-2లో అవకాశం ఇచ్చాడు.
దానికి తోడు ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న డాకు మహారాజ్ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. దాంతో ఈ సినిమాతో తనకు మళ్లీ ఛాన్సులు వస్తాయేమో అని ప్రగ్యా ఆశలు పెట్టుకుంది. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలు ఆమె సొంతం.
అంతే కాకుండా నటించే ట్యాలెంట్ ఉంది. డ్యాన్స్ కూడా అదరగొడుతుంది. కానీ అమ్మడుకు కాలం కలిసి రావట్లేదు. ఇప్పటికే మూడున్నర పదుల వయసు దాటిపోయింది. అయినా సరే అవకాశాల కోసం వెతుకుతూనే ఉంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను మాత్రం ఉడికించేస్తోంది.
ఫారిన్ ట్రిప్ లు వేస్తూ అక్కడ తన అందాలను ఘాటుగా ఆరబోస్తూ సోషల్ మీడియాలో వదులుతోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన నడుము అందాలతో పాటు ముందరి అందాలను మొత్తం పరిచేసింది. ఇందులో అత్యంత హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.