వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన డీసెండ్ హిట్ మూవీ కంచె తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తెలుగులో ఈ అమ్మడికి మంచి కెరీర్ ఉందంటూ అంతా అనుకున్నారు. కంచెలో చూసిన సమయంలో ప్రగ్యా అందంకు అంతా ఫిదా అయ్యారు. కాని ఆమె హైట్ కాస్త ఎక్కువ అవ్వడంతో అందరు హీరోలకు ఆమె జోడీ అవ్వలేక పోతుంది. దాంతో ఆమె తో నటించేందుకు కొందరు ఫిల్మ్ స్టార్స్ ఆసక్తిని చూపడం లేదు. అయినా కూడా అడపా దడపా ఆఫర్లతో కెరీర్ లో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రస్తుతం అఖండ సినిమాలో మరియు సల్మాన్ ఖాన్ సినిమాలోనూ ఈమె నటిస్తుంది.
ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా చిత్ర పరిశ్రమ లేదు. ఇంతకు ముందు పెళ్లి అయిన హీరోయిన్స్ కు ఆఫర్లు వచ్చేవి కాదు. కాని ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ స్టార్ డంతో దూసుకు పోతున్నారు. తాను తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. హీరోలతో పాటు హీరోయిన్స్ కు కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అఖండ సినిమా గురించి మాట్లాడుతూ త్వరలోనే షూటింగ్ పూర్తి అవుతుందని చెప్పుకొచ్చింది.
114233 560579Great beat ! I would like to apprentice whilst you amend your internet website, how can i subscribe for a weblog web site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent concept. 761261
494257 912861The digital cigarette makes use of a battery and a small heating element the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 955001
215284 348877The entire look of your website is wonderful, let neatly as the content material! 613492