యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేయగా రీసెంట్ గా టాప్ దర్శకులు కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి వెళ్లారు. ఈ ఎపిసోడ్స్ ఇప్పటికే టెలికాస్ట్ అయ్యాయి.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. మహేష్ ఎపిసోడ్ ను షూట్ చేసారు. దసరా స్పెషల్ గా ఆ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ షోకు రెబెల్ స్టార్ ప్రభాస్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ప్రభాస్ కూడా పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్ణయం త్వరలోనే ప్రభాస్ తీసుకుంటాడు.
868606 748812These kinds of Search marketing boxes normally realistic, healthy and balanced as a result receive just about every customer service necessary for some product. Link Building Services 593434
265268 569281Gnarly write-up mate, keep the good work, just shared this with ma friendz 695896
906544 457860Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 228691
519867 845384Greetings! Quick question thats completely off subject. Do you know how to make your site mobile friendly? My weblog looks weird when viewing from my iphone. Im trying to locate a template or plugin that might be able to fix this difficulty. Should you have any recommendations, please share. Appreciate it! 53171