Switch to English

ఎక్స్ క్లూజివ్: ప్రభాస్‌ తో మళ్లీ కసరత్తులు చేయిస్తున్న లక్ష్మణ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

బాహుబలి సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో రెండు రకాల ఫిజిక్‌ లతో కనిపించిన ప్రభాస్ ఆ తర్వాత సాహో సినిమాలో యాక్షన్‌ హీరో అనిపించే ఫిజిక్‌ తో మెప్పించాడు. ప్రభాస్‌ ఫిజిక్‌ కారణంగానే ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా సాహో ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్‌ జిమ్‌ ట్రైనర్‌ గా గత ఏడు సంవత్సరాలుగా లక్ష్మణ్‌ ఉన్నారు. ఆయనకు ఇటీవలే రేంజ్‌ రోవర్‌ కారును కూడా ప్రభాస్‌ బహుమానంగా ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రభాస్‌ గత ఆరు నెలలుగా షూటింగ్స్‌ లేని కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. తిండి ప్రియుడు అయిన ప్రభాస్‌ ఈ సమయంలో కాస్త వెయిట్‌ పెరిగారట.

త్వరలో రాధేశ్యామ్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న కారణంగా మళ్లీ ప్రభాస్‌ కు జిమ్‌ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు మునుపటి షేప్‌ కు తీసుకు వచ్చేందుకు లక్ష్మణ్‌ రెడీ అయ్యాడు. ప్రభాస్‌ ఇంట్లో లక్ష్మణ్‌ సారధ్యంలో రోజులో అయిదు గంటల పాటు వర్కౌట్స్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాధేశ్యామ్‌ చిత్రం తర్వాత ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో నటించాల్సి ఉంది. ఆసినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించాల్సి ఉంది. అందుకోసం ప్రభాస్‌ మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేయాల్సి ఉంటుందని యూనిట్‌ సభ్యులు అన్నారట. దాంతో ప్రభాస్‌ మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ కోసం ట్రై చేస్తున్నాడు.

బాహుబలి సినిమాలో ప్రభాస్‌ సిక్స్‌ ప్యాక్‌ లో కనిపించాడు. ఆదిపురుష్‌ లో మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ తో కనిపిస్తాడేమో చూడాలి. ఆది పురుష్‌ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. కాని అందులో కూడా ప్రభాస్‌ చాలా విభిన్నమైన లుక్‌ తో కనిపించబోతున్నాడు. అందుకోసం కూడా బాగా వర్కౌట్స్‌ చేయాల్సి ఉంటుందట.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....