Switch to English

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను ఆ కార్యక్రమంకు ఆహ్వానించి పెద్ద ఫ్యాన్‌ మీట్‌ ను నిర్వహించాలని అనుకున్నాడు. రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి షూటింగ్‌ స్పాట్‌ లోనే పెద్ద ఫ్యాన్ మీట్‌ ను అనుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

 

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో రాధే శ్యామ్‌ సినిమా ను పునః ప్రారంభించబోతున్నారు. వెంటనే చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ హడావుడిలో అభిమానులతో మీట్‌ అంటే కాస్త ఇబ్బంది అని, అందుకే ఫ్యాన్ మీట్‌ ను మళ్లీ ఎప్పటికి అయినా నిర్వహించుకుందాం అని ప్రభాస్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది చేదు వార్త అనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

60 – 40: పచ్చ మీడియాకి బులుగు కామెర్లు.!

అది పచ్చ మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ. బులుగు రంగు అంటే అస్సలు గిట్టదు ఆ పార్టీకి. కానీ, ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. తెరవెనుకాల అసలు కథ వేరే...

దండయాత్రకీ.. వినతి పత్రానికీ తేడా తెలియట్లేదా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ‘దండయాత్ర’ కోసం వెళ్ళారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటన వెనుక ‘పొలిటికల్ స్కెచ్’ ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఆ దాడినీ.. దండయాత్రనీ,...

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్5: సరయు ఎవరు?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో సరయు చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్స్ అనడంలో సందేహం లేదు. సరయు గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. యూట్యూబ్‌...

రాశి ఫలాలు: సోమవారం 20 సెప్టెంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.6:02 తిథి: భాద్రపద శుద్ధ పౌర్ణమి రా.తె.4:37 వరకు తదుపరి బహుళ పాడ్యమి సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం) నక్షత్రము: పూర్వాభాద్ర రా.తె.4:26 వరకు: తదుపరి ఉత్తరాభాద్ర యోగం:...

డ్రగ్స్ కూ నాకూ లింకా..? నేను ఏ పరీక్షకైనా సిద్ధమే: కేటీఆర్

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘హుజూరాబాద్ ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వము. సాగర్ లో ఓడినట్టే అక్కడా...

‘మా’.. జనరల్ సెక్రటరీ పదవికి రఘుబాబు పోటీ

మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. అనేక పరిణామాల అనంతరం...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...