విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ లాక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్లు విజయ్ నుంచి తాము ఇలాంటి సినిమానే కోరుతున్నామంటూ చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కథ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఇది ఇండియా శ్రీలంక బోర్డర్స్ లో జరిగే కథ అని అంటున్నారు. బాల్యంలో అణచివేతకు గురైన హీరో, శరణార్ధులను కాపాడటానికి సైనికుడిగా మారతాడు. ఆ టైం లో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటన్నది కింగ్ డమ్ కథ అని టాక్.
ఐతే ఈ సినిమా కథ చూచాయగా రెబల్ స్టార్ ప్రభాస్ ఛత్రపతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐతే గౌతటాక్. తిన్ననూరి ఛత్రపతి స్పూర్తితో ఈ కథ రాసుకున్నాడా లేదా సొంతంగా కథ ఐడియా వచ్చిందా తెలియదు కానీ కింగ్ డటాక్. టీజర్ మాత్రం ఇంప్రెసివ్ అనిపించింది. కథ ప్రకారం చూసినా ప్రభాస్ కి ఛత్రపతి ఎలాగో విజయ్ దేవరకొండకు కింగ్ డటాక్. అలా అంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో చూపించేలా ఈ కింగ్ డటాక్. రాబోతుందని తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ కింగ్ డటాక్. నిజంగానే ఛత్రపతి రేంజ్ ఉంటుందా లేదా అన్నది మే 30న క్లారిటీ వస్తుంది.