Prabhas Birthday Special: ప్రభాస్ కెరీర్ ని ఘాటెక్కించిన మూవీ ‘మిర్చి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,425FansLike
57,764FollowersFollow

Prabhas Birthday Special: ఫ్యాన్స్, ఫ్యామిలీ, కిడ్స్.. మాత్రమే కాదు, సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే సినిమా దక్కితే హీరోకి ఎంత మధురమో..! ఒక్కోసారి అలా అన్నీ కుదిరే కథలు, చక్కని సినిమాగా మలిచే దర్శకులు, కెరీర్లో మర్చిపోలేని హిట్స్ ప్రతి హీరోకీ దక్కుతాయి. ఇవి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు కదా.. చూసిన ప్రతిసారీ హ్యాపీ ఫీల్ ఇస్తూ.. ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతాయి. ప్రభాస్ కెరీర్లో అలాంటి సినిమాల్లో ఒకటి ‘మిర్చి’. కథ, కథనం, కంటెంట్ కి తగ్గట్టు ప్రభాస్ లుక్స్, యాక్షన్, కామెడీ.. సినిమాని ఓస్థాయిలో నిలబెట్టాయి. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రభాస్ సాఫ్ట్ అండ్ యాంగ్రీ యాక్షన్ కు ఏకంగా 2013కి ఉత్తమ నటుడిగా ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు.

ఫస్టాఫ్ లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తాడు. అప్పటివరకూ వచ్చిన సినిమాల కంటే బెస్ట్ లుక్ మిర్చిలో కుదిరిందని చెప్పాలి. తాను చాలా నార్మల్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ తో కామెడీ కూడా పండిస్తూ ఆకట్టుకుంటాడు. ‘కటౌట్ ని చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్..’, ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్’ అనే డైలాగ్స్ బాగా పేలాయి. విలన్ ఇంటికే వెళ్లి సరదాగా కనిపిస్తూ, బ్రహ్మానందంతో కలిసి పండించే కామెడీ, ఫ్యామిలీని ఆకట్టుకునేలా మలచిన తన పాత్రలో ప్రభాస్ ఇమిడిపోయాడు. ప్రభాస్ డైలాగ్స్ లో కూడా చాలా సెటిల్డ్ ఉండేలా దర్శకుడు చక్కగా మలిచాడు. అప్పటివరకూ సాఫ్ట్ గా ఉండే జై (ప్రభాస్)లో ఉగ్రరూపం చూసిన ఫ్యాన్స్ అప్పట్లో ఫిదా అయిపోయారు.

ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్లో ప్రభాస్ అసలైన్ యాక్షన్ చూపించి ఫ్యాన్స్ కి కిక్కెంచాడు డైరక్టర్ కొరటాల శివ. ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ మాసివ్ డైలాగ్ చెప్పిన ప్రభాస్ కు ఈలలు, కేరింతలే పడ్డాయి. తండ్రిని బెదిరించి వెళ్తున్న వ్యక్తుల్ని ఫాలో అవుతూ చేసే ఫైట్లో ప్రభాస్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగానే ప్రభాస్ ఓ కటౌట్ అని అనిపించే లుక్ అది. క్లైమాక్స్ లో ప్రభాస్ మాస్ ఫైట్ కి తోడు పూర్తిగా తనదైన నటన కనబరుస్తాడు. పాత్రకు తగ్గట్టు తనలో ఇంటెన్సిటీ చూపించిన ప్రభాస్ కు జ్యూరీ ఉత్తమ నటుడి అవార్డే అందించింది. ఇన్ని ఫ్లేవర్స్ ఉన్న ‘మిర్చి’ ఇప్పటికీ అభిమానులకు హాట్ ఫేవరేట్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కు రిపీటెడ్ వాచ్ మూవీ.

సినిమా

Vijay: ‘జననాయగన్’కి గుడ్ న్యూస్.. వెంటాడుతున్న బ్యాడ్ న్యూస్..!

Vijay: తమిళ హీరో విజయ్ కు ఇటివల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘జననాయగన్’ సినిమా విడుదల ఆగిపోవడం.. కరూర్ తొక్కిసలాట ఘటన, భార్య సంగీత విడాకుల...

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

రాజకీయం

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

లిక్కర్ స్కామ్‌లో భారీ చర్యలు.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ, కేసిరెడ్డి...

పవన్ కళ్యాణ్: “వాళ్లది విధ్వంస పాలన.. మాది దూరదృష్టి పాలన”

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని...

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

ఎక్కువ చదివినవి

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

మార్ఫింగ్ వీడియోలు ఫేక్… 30 ఏళ్ల పరిచయాన్ని వక్రీకరించారు: బి. ఆర్. నాయుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై  టీటీడీ ఛైర్మన్   బి. ఆర్. నాయుడు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబానికి ఆ కుటుంబంతో గత 30 ఏళ్లుగా స్నేహపూర్వక పరిచయాలు...

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంలో పాల్గొన్న లోకేష్ దంపతులు

మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ Sree Vishnu హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ N. T. Rama Rao Jr. విడుదల చేశారు. హుస్సేన్ షా...