Prabhas Birthday Special: ‘సాహో’తో బాలీవుడ్ టార్గెట్.. సక్సెస్ చేసిన ప్రభాస్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

Prabhas Birthday Special: హీరోగా నుంచి స్టార్ హీరోగా దశ తిరిగితే తర్వాత వచ్చే సినిమాలపై ఇండస్ట్రీ, ట్రేడ్, బిజినెస్, ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోతాయి. తర్వాత వచ్చే ప్రతి సినిమాను అదే ఆలోచనలతో చూస్తారు. కథల ఎంపిక హీరోలకు చాలా ముఖ్యం. ఒక్కసారి పాన్ ఇండియా క్రేజ్ వస్తే కథల ఎంపిక చాలా ఆలోచించాల్సిందే. రచయిత, దర్శకులు హీరో ఇమేజ్ తగ్గ కథలు తీసుకెళ్లినా.. సాధారణ కథలు తీసుకెళ్లినా అందులో జాతీయస్థాయిలో ఆకట్టుకునే అంశాలు ఏర్చికూర్చి భారీ సినిమాగా తెరకెక్కిస్తారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కు ఆ ఇమేజ్ కు తగ్గట్టుగానే వచ్చిన సినిమా ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగానే తెరకెక్కింది.

పూర్తి యాక్షన్, థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాలో పోలీస్ ఆఫిసర్ గా జై అనే పాత్రలో ప్రభాస్ నటించారు. సినిమా మొత్తం హాలీవుడ్ మూవీస్ ని తలపించే యాక్షన్ సన్నివేశాలుంటాయి. గ్యాంగ్ స్టర్స్, దొంగతనం, పోలీసుల చేజ్.. తో మొత్తం యాక్షన్ పుల్ ప్యాక్డ్ గా ఉంటుంది. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ కథ.. కథనంతో ఆయన బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. యాక్షన్ సీన్స్, అందులో ప్రభాస్ యాక్షన్ ప్రేక్షకుల్ని మైమరిపిస్తాయి. వీళ్లంతా ఎవరు అనే హీరోయిన్ ప్రశ్నకు.. తనకున్న ఫ్యాన్స్ ను ఉద్దేశించి చెప్పిన ‘డైహార్డ్ ఫ్యాన్స్’ డైలాగ్ బాగా పేలింది. గల్లీలో క్రికెట్ ఎవడైనా ఆడతాడు.. ‘గ్రౌండ్ లో సిక్సర్ కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటది’ డైలాగ్ కూడా పాపులర్ అయింది.

చైనా, ఆస్ట్రియా, రొమేనియా, ఇండియా.. ఇలా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను భారీష్థాయిలో తెరెక్కించారు. టెక్నికల్ గా ప్రతి విభాగంలోనూ రిచ్ నెస్ ఉండేలా ప్లాన్ చేశారు. సుజీత్ తెరకెక్కించిన విధానం కూడా గ్రాండియర్ గా ఉంటుంది. అయితే.. తెలుగులో సినిమాకు మిశ్రమ ఫలితం దక్కినా బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం సినిమాను బాగా ఆదరించారు. హిందీ బెల్ట్ లో సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాకు మేజర్ అట్రాక్షన్ ప్రభాస్. బాహుబలి ఇమేజ్ తో ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడా..? అనేంతగా ప్రభాస్ పేరు మోగుతూ ప్రేక్షకులు ఎదురుచూసిన సినిమాగా సాహో తెరకెక్కింది. ఇక్కడి నుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమా అదేస్థాయిలో తెరకెక్కుతోంది.

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక పురోగతి.. తుల వారికి శుభవార్తలు!

జులై 16 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ప్రకారం నేటి గ్రహస్థితి కొన్ని రాశుల వారికి శుభఫలితాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం,...

భవన కార్మికులకు జనసేన భరోసా.. లేబర్ కార్డ్ నమోదు కార్యక్రమం ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు, లేబర్ కార్డ్ మరియు ఈ-శ్రమ్ భీమా కార్డ్ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో...

కూటమిలో విభేదాలా.? అపోహలకు చెక్ పెట్టాల్సిన సమయమిది.!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కూటమి నేతల...

డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర.. బాలకృష్ణ, చిరంజీవి చొరవతో పరిష్కారం

తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వివాదాన్ని...

తెలంగాణలో జనసేన పార్లమెంట్ పర్యటనలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ దృష్టి సారించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా...