బహిరంగ ప్రదేశాల్లో సినీ ప్రముఖులు ఎవరు కనిపించినా ప్రజలకు ఆశ్చర్యమే. పెద్ద పెద్ద తెరలపై చూసేవారిని ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతి వేరుగానే ఉంటుంది. అందులోనూ చిన్న చిన్న పాత్రలు చేసే నటులు కనిపించినా కనీసం మాట్లాడుకుంటాం.. విష్ చేస్తాం.. అబ్బురంగా చూస్తాం. అలాంటిది ఓ సూపర్ స్టారే బయట కనిపిస్తే ఆ పులకరింతకు, ఆనందానికి అడ్డు ఉండదు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు సిబ్బందికి, అక్కడున్న ప్రజలకు ప్రస్తుతం ఈ అనుభవమే ఎదురైంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు. తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లాడు. ఇంకేముంది.. బాహుబలిగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన ప్రభాస్ తమ మధ్య కనిపించేసరికి ఉత్సాహంగా ఊగిపోయారు. ప్రతిఒక్కరూ ప్రభాస్ తో ఫొటోల కోసం తపించిపోయారు. సెల్ఫీలు తీసుకున్నారు. ప్రభాస్ కూడా అందరితో ఫొటోలు దిగాడు. ఆర్టీఏ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ఫొటోలు దిగాడు. మాస్క్, గాగుల్స్ పెట్టుకున్న ప్రభాస్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. యూరప్ షెడ్యూల్ తర్వాత ఇంటికే పరిమితమైన ప్రభాస్ బయట కనిపించడం ఇదే. త్వరలోనే ఈ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. షూటింగ్ కోసం మళ్లీ యూరప్ వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
591300 784076Flexibility indicates your space ought to get incremented with the improve in number of weblog users. 331823
757854 424380Really man or woman speeches require to seat giving observe into couples. Brand new sound system just before unnecessary people should always be mindful of usually senior general rule from public speaking, which is to be the mini. very best man speaches 183202
395335 160615Constructive criticism is typically looked upon as becoming politically incorrect. 166801
156571 363390Terrific paintings! That is the type of details that are meant to be shared around the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my web site . Thank you =) 713409
480398 497545I genuinely enjoy reading on this site, it holds amazing articles . 825255
713463 128091Intriguing post. Positive that Ill come back here. Very good function. 571977