Switch to English

డెవిల్ టైటిల్ తో ప్రభాస్ సినిమా ?

ఏంటి టైటిల్ వింటుంటే .. చాలా క్రేజీ గా ఉంది కదా !! ఎస్ .. డెవిల్ అన్న పేరులోనే ఎదో మ్యాజిక్ ఉంది .. ఇప్పుడు ఇదే టైటిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్ ? బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కోసం ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ కోసం పలువురు దర్శక నిర్మాతలు క్యూ లో ఉన్నారు. తాజాగా ప్రభాస్ ఓ డియర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం ఫిలిం సిటీ లో జరుగుతుంది.

బాహుబలి లాంటి సంచలన సినిమా తరువాత అదే రేంజ్ లో సాహో అంటూ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో చేసిన ప్రయత్నం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ టెన్షన్ పడ్డాడు .. ఆ తరువాత తాను చేస్తున్న లేటెస్ట్ సినిమా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమా చేయడానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ చేస్తున్న ప్రయత్నమే డెవిల్? అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనం రేపిన ఈ దర్శకుడు ఆ తరువాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతొ రీమేక్ చేసి అక్కడ ఎవరు ఊహించని కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. అప్పటి వరకు సింగిల్ డిజిట్ హీరోగా ఉన్న షాహిద్ కపూర్ ను ముప్పై కోట్ల హీరోగా మార్చేశాడు సందీప్.

అయితే కబీర్ సింగ్ సమయంలోనే ప్రభాస్ తో చర్చలు జరిపాడు సందీప్. సందీప్ చెప్పిన కథ .. డెవిల్ అన్న టైటిల్ బాగా నచ్చడంతో ఈ కథ చేద్దామని చెప్పాడట. ఆ తరువాత ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసి రెడీ అయ్యాడు దర్శకుడు. అయితే ప్రభాస్ తాను చేస్తున్న ఓ డియర్ సినిమాకు ఇంకా సమయం పట్టేలా ఉండడంతో .. ఈ దర్శకుడు ఈ లోగా మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి టి సీరీస్ కంపెనీ నిర్మిస్తుందని, ఇదికూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని టాక్. సో డెవిల్ సెట్స్ పైకి రావాలంటే జూన్ దాకా ఆగాల్సిందే.

సినిమా

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవిపైకి బాలయ్యను ఎగదోస్తున్నదెవరు.?

మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకోసం ఏర్పాటయిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు ఈ బృహత్‌ కార్యక్రమానికి చిరంజీవి...

హైకోర్టులో షాకుల మీద షాకులు.. ఎందుకిలా?

ఏపీ సర్కారుకు హైకోర్టులో షాకుల మీదు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ ఇన్ని ఎదురుదెబ్బలు తగల్లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. జగన్ అధికారం చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ...

గూగుల్‌ వర్క్‌ ఫ్రమ్‌హోం ఎంప్లాయిస్‌కు బంపర్‌ ఆఫర్‌

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయించుకుంటున్నాయి. ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ఆదాయం సేవ్‌ అవ్వడంతో పాటు పలు ఉపయోగాలు ఉన్న...

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

నిశ్శబ్దం హడావిడి సెన్సార్ వెనుక కారణమేంటి?

నిన్న విడుదలైన ఒక న్యూస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుందని, దానికి సెన్సార్...