Switch to English

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,824FansLike
57,786FollowersFollow

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా పనులు ముగించేస్తున్నాడు.

ఇప్పటి వరకు సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయలేదు. అయినా కూడా సినిమా షూటింగు శరవేగంగా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్‌ ల రూపంలో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా కాదు కేవలం ఒకే భాగంగా విడుదల కాబోతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ప్రభాస్ బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. అందుకే అప్పటి నుండి ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

‘పులగం’ ను అభినందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల...

Manchu Vishnu: భక్త కన్నప్పలో మరో స్టార్ హీరో..! మంచు విష్ణు...

Mohan lal: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా భక్త కన్నప్ప (Bhakta Kannappa) సినిమాకు ఇటివల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ముందు...

Ram Charan: RC16.. రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటించబోతున్న RC16కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్, అభిమానుల్లో హాట్ టాపిక్...

నాన్సెన్స్.! అక్కినేని నాగార్జునగారూ ఇదేం పద్ధతి.?

సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజనం సంధిస్తున్న ప్రశ్న ఇది. బిగ్ బాస్ రియాల్టీ షో ఇమేజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. కాదు కాదు, పడేశారు.!...

రాజకీయం

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ...

ఎక్కువ చదివినవి

వీకెండ్ బాక్స్ ఆఫీస్: టాలీవుడ్ కు మరో డల్ వీకెండ్

గత కొన్ని రోజులుగా సరైన చిత్రాలు లేక టాలీవుడ్ వెలవెలబోతోంది. సెప్టెంబర్ 15 నుండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కళ తప్పింది. విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడంలో విఫలం చెందాయి....

ఇంతకీ సింగర్ దామిని ఎందుకు ఎలిమినేట్ అయ్యింది.?

సింగర్ దామిని తాను ఎనిమిది వారాల పాటు కనీసం బిగ్ బాస్ హౌస్‌లో వుంటాననుకుందిట. కానీ, మూడు వారాలకే మూటా ముళ్ళె సర్దేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడంతా ఉల్టా పుల్టా.! అదే మరి, బిగ్...

నాలుగో వికెట్ రతిక రోజ్.! నిజమేనా.?

వీకెండ్ ఎపిసోడ్‌కి కొద్ది గంటల ముందు, ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం లీక్ అవుతూ వస్తోంది గత కొంతకాలంగా. పలు సీజన్లలో ఈ లీకులు నూటికి నూరు శాతం నిజమయ్యాయి కూడా.! ఏడో సీజన్...

సలార్ వల్ల ఈ చిత్రాలకు ఇబ్బందులు తప్పట్లేదు!!!

ఒక పెద్ద సినిమా, ఒక భారీ సినిమా విడుదల తేదీలో మార్పు వచ్చిందంటే దాని వల్ల మిగతా సినిమాలు ఎలా ఇబ్బంది పడతాయి అన్నదానికి సలార్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో...

50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, దిల్ రాజు సినిమా

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీడీ 13గా పిలుస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా...