Switch to English

ఓం హరుడు నుంచి ప్రభంజనం సాంగ్ రిలీజ్ – హీరో వెంకట్ పవర్ ఫుల్ కమ్‌బ్యాక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

‘శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘ప్రేమ కోసం’, ‘శివ రామరాజు’ వంటి సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్న హీరో వెంకట్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఓం హరుడు’. ఈ చిత్రానికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. వీఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు మంచి రెస్పాన్స్ పొందాయి.

ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘ప్రభంజనం’ సాంగ్ విడుదలైంది. ఈ పాటను విశ్వ వేమూరి స్వయంగా రాసి, స్వరపరచి, పాడారు. పవర్ ఫుల్ బీట్స్‌, ఎనర్జీతో నిండిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో హెబ్బా పటేల్, సలోని, నాటషా, శ్రీహరి పైల, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వేద్విక, చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ, దిల్ రమేష్, దొరబాబు కూడా నటిస్తున్నారు.

సినిమా టెక్నికల్ టీమ్‌లో మని జీన్న, విశ్వ వేమూరి సంగీతం అందిస్తుండగా, ఆనంద్ మారుకుర్తి సినిమాటోగ్రాఫర్‌గా, ఉప్పు మారుతీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

 

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

అమరావతిలో జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, నాడు–నేడు, మనబడి–మన భవిష్యత్ పథకాల అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విస్తృతంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలను...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

Daily Horoscope: మేషంలో లాభయోగం, సింహంలో కెరీర్ ముందడుగు

ఫిబ్రవరి 16, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. చిన్న ప్రయాణాలు లాభం...

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి ‘టీవీ వీడియో సాంగ్’ విడుదల

కిరణ్ అబ్బవరం కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో తన KA ప్రొడక్షన్స్ పతాకంపై సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ” నుంచి సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ విడుదలైంది....

Nikhil: హీరో నిఖిల్ పోస్ట్ పై చర్చ..! ఎవరినుద్దేశించి..?

Nikhil: హీరో నిఖిల్ ‘ఎక్స్’ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. నిఖిల్ ఎవరిని, ఏ సినిమాని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు....