జగన్ ను చంపేయొద్దు.. పోసాని సంచలనం.. వరుస ఆరోపణల వెనక అర్థమేంటి..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,228FansLike
57,764FollowersFollow

జగన్ ను మర్డర్ చేయించొద్దు.. దయచేసి ఆయన్ను బతకనీయండి.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు నటుడు, వైసీపీలో కీలకంగా ఉన్న నేత ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళి. ఆయన ప్రస్తుతం చేసిన ఈ కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పుడు ఏపీలో తిరుపతి లడ్డూ కల్తీ మీద తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా కాలంగా బయటకు రాని పోసాని కృష్ణమురళి మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. వస్తూనే ఏపీ కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశాడు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడు అని చెప్పారు. ఇక జగన్ ను తిరుమలకు వెళ్లకుండా ఆపడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జగన్ కు ప్రాణహాని ఉందని సంచలన కామెంట్లు చేశాడు. జగన్ ను మర్డర్ చేయొద్దని.. బతకనీయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా జగన్ కు ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు. ఇలా వరుసగా వైసీపీ నేతలు జగన్ ను చంపేస్తారని ప్రచారం చేయడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు.

ప్రస్తుతం అధికారంలో మూడు పార్టీలు ఉంటే.. ప్రతిపక్షంలో జగన్ ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఆయనకు సింపతీని క్రియేట్ చేసేందుకు.. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలన్నీ పక్కకు పోయే విధంగా మూకుమ్మడిగా జగన్ ప్రాణహాని ఆరోపణలు తెరమీదకు తెస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని కూడా అంటున్నారు.

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

క్రీడాకారుల్లో కొత్త జోష్ నింపిన లోకేష్ డిన్నర్ మీట్

కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎలైట్ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ డిన్నర్ మీట్ నిర్వహించారు....

DAILY HOROSCOPE: కన్య రాశికి ఉద్యోగ అవకాశాలు.. ధనుస్సు రాశికి ప్రయాణాల్లో శుభవార్తలు

జులై 5 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం...

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కీలక హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని, అయితే ఆ...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...