పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుర్రాళ్లకు తన భారీ అందాలతో కనువిందు చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త రకమైన ఫోజులతో ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ భామ. ఈ నడుమ ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే ఇలా ఫొటో సెషన్లతో రెచ్చిపోతోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందం మాత్రం చెక్కు చెదరలేదు అన్నట్టు కుర్రాళ్లలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ భామ. గతంలో తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో తమిళ సినిమాల్లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుసగా ఛాన్సులు కూడా వచ్చాయి. కానీ అవేమీ ఆమెకు స్టార్ ఇమేజ్ ను తీసుకురాలేకపోయాయి. కానీ ఆమెకు గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ పెద్ద సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన నడుము అందాలతో హీట్ పెంచేసింది. ముసిముసి నవ్వులతో కుర్రాళ్లకు వల విసురుతోంది. మామూలుగానే ఓ రేంజ్ లో రెచ్చిపోయే ఈ భామ.. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగానే చూపించేసింది. అందుకే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.