గత రెండు రోజులుగా పూజ హెగ్డే ప్లాపుల పరంగా హ్యాట్రిక్ కొట్టింది, మళ్ళీ ఐరన్ లెగ్ అంటూ రకరకాల కథనాలు కొన్ని మీడియా వర్గాలు పోస్టులు చేసాయి. ఒక ప్లాప్ వచ్చిన వెంటనే దాన్ని హీరోయిన్ కు ఆపాదించడం మనవాళ్లకు పరిపాటి అయింది.
ఇదంతా పక్కన పెడితే పూజ హెగ్డేకు మాత్రం ఈ ప్లాపులు గురించి ఆలోచించే తీరిక లేదు. ఆమె వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మే 12 నుండి ఆమె బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న కభీ ఈద్ కభీ దివాళి చిత్ర షూటింగ్ ఆ రోజు నుండే ముంబైలో మొదలుకాబోతోంది. ఇక రణ్వీర్ సింగ్ హీరోగా చేస్తోన్న సర్కస్ ఉండనే ఉంది. ఈ చిత్రం జులై 15, 2022న విడుదల కానుంది.
ఇక తెలుగులో మళ్ళీ మహేష్ – త్రివిక్రమ్, పవన్ – హరీష్ సినిమాల్లో నటించనుంది. త్వరలో విడుదల కానున్న ఎఫ్ 3 లో పూజ ఆడిపాడిన విషయం తెల్సిందే.
847205 836696I like this web blog really a lot so considerably superb information . 187906
74217 870046You must join in a tournament very first with the greatest blogs on the web. I will recommend this internet web site! 673583
846901 133187Oh my goodness! a wonderful post dude. Many thanks Nevertheless We are experiencing dilemma with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody finding identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 563210
801077 489240Id forever want to be update on new articles on this website, bookmarked ! . 447342
789510 613887hello, i came in to learn about this topic, thanks alot. will put this site into my bookmarks. 326861