Switch to English

తెలుగు జాతి ఆత్మగౌరవం.! ఎన్టీయార్.! అసలేంటి కథ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

విశ్వ విఖ్యాత నట సార్వభమైుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారా.? తెలుగు సంస్కృతి అంటేనే ఎన్టీయార్ అని అనగలమా.? అసలేంటి కథ.?

నో డౌట్, స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగునాట తిరుగులేని ఇమేజ్ వున్న ప్రముఖ నటుడు. అంతే కాదు, ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా. జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పగలిగే స్థాయికి తన రాజకీయ కెరీర్‌ని మలచుకున్నారు. ఎంత ఎదిగితే ఏముంది.? చివరి రోజులు అత్యంత దుర్భరంగా గడిచాయి స్వర్గీయ నందమూరి తారకరామారావుకి.

నిజానికి, అంతటి రాజకీయ వెన్నుపోటుకి గురైన స్వర్గీయ ఎన్టీయార్ పట్ల ప్రజల్లో సింపతీ వుండాలి. కానీ, ఆ వెన్నుపోటునే సమర్థించారు తెలుగు ప్రజలు. సో, మేటర్ క్లియర్.! స్వర్గీయ ఎన్టీయార్ ఇమేజ్ రాజకీయంగా ఎలా పెరిగిందో, అంతకన్నా దారుణంగా పతనమైపోయింది.

తెలుగు సినీ అభిమానులకి రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీయార్ మాత్రమే గుర్తుకొచ్చేవారు ఒకప్పుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కాలం మారింది, ఆ గుర్తింపుని సుమన్ లాంటి నటులూ సంపాదించుకున్నారు. ఇక్కడ, స్వర్గీయ ఎన్టీయార్‌ని తక్కువ చేసి చూడటం ఏమీ లేదు. ఆయన మహానుభావుడే.. అందులో ఇంకో మాటకు తావు లేదు.

అయినాగానీ, బలవంతంగా ‘తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీయార్..’ అని జనం మీద రుద్దేస్తే, ఆ ఎన్టీయార్ మీద గౌరవం ముమ్మాటికీ ముక్కలైపోతుంది. పొట్టి శ్రీరాములు, గుజరాడ అప్పారావు.. వీళ్ళంతా ఎవరు.? తెలుగు జాతికి దశ, దిశ చూపించినోళ్ళు, తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాపితం చేసినోళ్ళు ఎందరో వున్నారు. మువ్వన్నెల జెండా రూపకర్త మన తెలుగువాడే కదా.! జాతీయ జెండా కదా, దేశ ప్రజల ఆత్మగౌరవం.! ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్యకంటే గొప్పవాడని ఎన్టీయార్‌ని ఎలా అభివర్ణించగలం.?

ఎన్టీయార్‌ని పొగిడే క్రమంలో ఆయన స్థాయిని తగ్గిస్తున్నామనే విషయాన్ని టీడీపీ నేతలు కావొచ్చు, నందమూరి కుటుంబ సభ్యులు కావొచ్చు.. తెలుసుకోవాల్సి వుంటుంది. అయినా, ఓ యూనివర్సిటీ స్థాయికి ఎన్టీయార్ పేరుని పరిమితం చేసే స్థాయికి ఈ రాజకీయం దిగజారిపోవడమేంటి.?

7 COMMENTS

  1. Быстромонтажные здания: прибыль для бизнеса в каждом строительном блоке!
    В современной сфере, где время – деньги, здания с высокой скоростью строительства стали решением по сути для бизнеса. Эти новейшие строения обладают устойчивость, экономическую эффективность и быстрое строительство, что придает им способность лучшим выбором для разнообразных коммерческих задач.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Быстрое возведение: Моменты – наиважнейший аспект в деловой сфере, и экспресс-сооружения позволяют существенно сократить сроки строительства. Это чрезвычайно полезно в вариантах, когда важно быстро начать вести бизнес и начать монетизацию.
    2. Финансовая выгода: За счет усовершенствования производственных процессов элементов и сборки на месте, цена скоростроительных зданий часто бывает ниже, по сравнению с обычными строительными задачами. Это способствует сбережению денежных ресурсов и добиться более высокой доходности инвестиций.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]http://www.scholding.ru[/url]
    В заключение, скоро возводимые строения – это первоклассное решение для проектов любого масштаба. Они обладают ускоренную установку, экономичность и твердость, что делает их отличным выбором для фирм, имеющих целью быстрый бизнес-старт и гарантировать прибыль. Не упустите шанс экономии времени и денег, лучшие скоростроительные строения для вашего следующего проекта!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

వైయస్ షర్మిల వియ్యంకుల వ్యాపారాలపై ఐటి దాడులు

హైదరాబాద్ లోని ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ 'చట్నీస్' పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేశారు. భాగ్యనగరం వ్యాప్తంగా 'చట్నీస్' హోటల్ కి ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థ అధినేత...

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

పిఠాపురంలో మిధున్ ‘రెడ్డి’కి ఏంటి పని.?

పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ.. అని అధికార వైసీపీ అంటోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ గనకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘సేఫ్ జోన్’గా భావించి,...

Mahasena Rajesh: బీజేపీ-జనసేన అవమానిస్తున్నాయి: మహాసేన రాజేశ్

Mahasena Rajesh: ఓపక్క ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంటే.. మరోపక్క టీడీపీ (Tdp)-జనసేన (Janasena)-బీజేపీ (Bjp) పొత్తులో భాగంగా సీట్ల పంపకంలో అభ్యర్ధుల మధ్య సఖ్యత లేనట్టుగానే కనిపిస్తోంది. దాదాపు మూడు పార్టీల...