Switch to English

జస్ట్ ఆస్కింగ్: బలుపు సినిమా వాళ్ళకా.? రాజకీయ నాయకులకా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమలో కోట్లు గడించినోళ్ళున్నారు.. పూటగడవనివాళ్ళూ వున్నారు. సినిమా అంటే రంగుల ప్రపంచం. ఎన్నో కష్ట నష్టాలకోర్చి సినీ పరిశ్రమలో కొనసాగేవారు చాలామంది వుంటారు. ఏడాదికి ఎన్ని సినిమాలు తీస్తారు.? అందులో ఎన్ని సక్సెస్ అవుతాయి.? అన్న లెక్కలు తీస్తే, సినీ పరిశ్రమ అసలు కథేంటో అర్థమయిపోతుంది.

రాజకీయం అలా కాదు. రాజకీయాల్లోకి రావడమంటేనే, ఆర్జన కోసం అన్నట్టు మారిపోయింది పరిస్థితి. సినిమా థియేటర్లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకున్నోడు కూడా, రాజకీయాల్లోకొచ్చి కోట్లు గడించి, కీలక పదవుల్ని అందుకున్న సందర్భాలుంటాయి. అదీ రాజకీయం అంటే.

సరే, ఏ రంగంలో అయినా, అక్రమంగా కోట్లు గడించేవారుంటారనుకోండి.. అది వేరే విషయం. కానీ, విపత్తుల వేళ రాజకీయ పార్టీల స్పందన ఎలా వుంటుంది.? సినీ పరిశ్రమ స్పందన ఎలా వుంటుంది.? ఈ ఒక్క విషయంలో జనం బేరీజు వేసుకుంటే, సినీ పరిశ్రమ వైపే మొగ్గు కనిపిస్తుంటుంది. ఎందుకంటే, విపత్తుల వేళ సినీ పరిశ్రమ నుంచే పెద్దయెత్తున విరాళాలు ప్రకటితమవుతుంటాయి.

మరి, రాజకీయ పార్టీలు.. రాజకీయ నాయకులు ఏం చేస్తారు.? వరదల వేళ బురద రాజకీయాలు చేయడం తప్ప, రాజకీయ నాయకులు ప్రజల్ని ఆదుకున్న సందర్భాలు చాలా చాలా అరుదు. రాజకీయ నాయకులు విరాళాలు ప్రకటించడం అనేది ఎప్పుడన్నా చూశామా.? చాలా తక్కువమంది.!

సో, ఇక్కడ అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నదెవరు.? సినీ జనాలు కానే కాదు.. రాజకీయ నాయకులు మాత్రమే అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు. సినిమా అంటే వ్యాపారం. ‘మేం జనాల్ని ఉద్ధరించేస్తాం.. మేం జనాలకు సేవ చేస్తాం..’ అని సినీ రంగంలో ఎవరూ అనుకోరు. ‘మేం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం..’ అని మాత్రమే చెబుతారు.

రాజకీయ నాయకులు అలా కాదు, ‘మేం ప్రజల్ని ఉద్ధరిస్తాం.. నిస్వార్ధంగా సేవ చేస్తాం..’ అని చెబుతారు. వార్డు మెంబర్లు కూడా పూరి గుడిసెల నుంచి బంగళాలు కట్టే స్థాయికి ఎదిగిపోతారు. సేవా రంగమైన రాజకీయంలో ఇదెలా సాధ్యం.? రాజకీయమంటేనే ఒళ్ళు బలిసి కొట్టుకోవడం.. అన్న భావన ఈ రోజుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అలాంటి రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు ఒళ్ళు బలిసిందని అనడమేంటి.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...