డిస్కో డ్యాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అలాంటి హీరో మిథున్ చక్రవర్తి, ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మిథున్ చక్రవర్తి పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించాడు.
వెస్ట్ బెంగాల్ ఎన్నికల సమయంలో 71 ఏళ్ల మిథున్ బిజెపిలో చేరిన విషయం తెల్సిందే. పార్టీ తరుపున క్యాంపెనింగ్ చేస్తోన్న మిథున్ ఓ సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. తన చిత్రం ఎమ్మెల్యే ఫటకేష్తోలో డైలాగ్ ను బహిరంగ సభలో చెప్పాడు.
తనతో ఎవరైనా పెట్టుకుంటే ఒక్క కాటుతో వాళ్ళను ఫినిష్ చేసేస్తానని, తాను బ్లాక్ కోబ్రా వంటి వాడినని, ఇంకా చాలా మాట్లాడాడు మిథున్. అయితే ఈ వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఈరోజు పోలీసులు ఆన్లైన్ లో మిథున్ ను 45 నిమిషాల పాటు ప్రశ్నించారు.
241051 636302Um, think about adding pictures or a lot more spacing to your weblog entries to break up their chunky appear. 196570
66837 634531I genuinely treasure your piece of work, Excellent post. 348797