Switch to English

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దొంగ దర్శనం టికెట్లు, దొంగ పూజ టికెట్లు, దొంగ కాటేజ్‌ టికెట్లు ఇలా ఆన్‌ లైన్‌ టికెట్లను పుట్టించి మొత్తం 2.12 కోట్ల స్వామి వారి నగదును లూఠీ చేయండం జరిగింది. పోలీసులు ఈ కేసును ఛేదించి నిజాలు నిగ్గు తేల్చడంతో అంతా నోరు వెళ్లబెడుతున్నారు.

ఈ కుంభకోణంలో మొత్తం 27 మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ 27 మందిపై నాలుగు కేసులు పెట్టారు. లాగిన్‌ ఐడీ చేంజ్‌ చేయడంతో పాటు ఆన్‌ లైన్‌లో ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి, డబుల్‌ ప్రింటింగ్‌ చేసి సింగిల్‌ డబ్బులు దేవస్థానంకు ఇవ్వడం ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు. 27 మంది నింధితులు కొల్లగొట్టిన 2.12 కోట్ల రూపాయల నుండి ఇప్పటి వరకు 83.4 లక్షల రూపాయలను పోలీసులు రికవరీ చేయగా మిగిలిన మొత్తంను కూడా వారి నుండి రికవరీ చేయబోతున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఆలయ ఈవో రామారావు అన్నారు.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

తిరుమలలో కరోనా కలకలం.. అర్చుకుడితో సహా మరికొంతమందికి..

కరోనా విలయం దేశంలోని వ్యవస్థలన్నింటిపై పడింది. ఇందులో దేవస్థానాలు మినహాయింపు కాలేదు. కరోనా విస్తృతి దృష్ట్యా లాక్ డౌన్ లో భాగంగా దేవాలయాలు మూసివేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేవాలయాలు...

‘రఘురామ’పై స్పీకర్‌కి వైసీపీ ఫిర్యాదు: ఈ ‘బొచ్చులో’ గోలేంటి.?

‘స్వపక్షంలో వుంటూనే విపక్షంలా వ్యవహరిస్తున్నారు.. ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కయి, సొంత పార్టీపై దుష్ప్రచారానికి దిగారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? పార్టీలో భావ ప్రకటనా స్వేచ్చ అనేది...

ఎక్కువ చదివినవి

ఓటిటి రివ్యూ: 47 డేస్ – ఈ మిస్టరీలో మాటర్ లేదుగా.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతూ సత్యదేవ్ హీరోగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ '47 డేస్'. 2019 లోనే అన్ని పనులు పూర్తి చేసుకున్న...

కొండచరియలు విరిగిపడి 160పైగా మృతి..

ఓ గనిలో కొండచరియలు విరిగిపడడంతో 160 మంది మృతి చెందారు. హృదయవిదారకమైన ఈ సంఘటన మయన్మార్ లో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది బాలురే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ మేరకు మయన్మార్...

రెండు నెలల్లో 356 ఏనుగులు మృతి.. ఎక్కడో తెలుసా?

ఆఫ్రికా ఖండంలో వందల సంఖ్యలో ఏనుగులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రత్యేకింగి బోత్సవానాలో కేవలం రెండు నెలల కాలంలో 356 ఏనుగులు మృత్యువాత పడటం మిస్టరీగా మారిపోయింది. దీనిపై అక్కడి...

టిక్‌టాక్‌ బ్యాన్‌తో నష్టం చైనాకే కాదు.. వాళ్ళక్కూడా.!

టిక్‌టాక్‌ ఒక్కటే కాదు, టిక్‌టాక్‌తో కలిపి మొత్తం 59 మొబైల్‌ యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు...

నేడే విడుదల: రాజుగారి బాణం ‘లక్ష్యాన్ని’ ఛేదించేనా.?

మరికొద్ది గంటల్లోనే రాజుగారి బాణం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ‘లక్ష్యాన్ని’ తాకనుందట.! ఈ విషయమై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘లక్ష్యాన్ని ఛేదిస్తుందా..’ అంటూ ఆయన ట్వీటేశారు....